AP Health Department Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేట్ సర్వీసెస్ పోస్టులు ఉన్నాయి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కుల, అనుభవం ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥CBI లో భారీ జీతంతో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DMHO) వారు విడుదల చేశారు ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేట్ సర్వీసెస్ పోస్టులుఉన్నాయి వీటిని అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యడానికి 11 నవంబర్ నుండి 13 నవంబర్ వరకు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది.
విద్యా అర్హత:
మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే విద్యా అర్హతలు 10th, డిప్లొమా MLT, డిగ్రీ MLT, ఏదయినా డిగ్రీ అర్హతలు ఉంటే పోస్టులను అనుసరించి దరఖాస్తు చేసుకోవచ్చు కావున అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హతలోని మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి భర్తీ చేస్తున్నారు కావున అభ్యర్థులు విద్యా అర్హతలో మంచి మార్కులు ఉంటే సులభంగా ఈ ఉద్యోగాలు సాధించవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
🔥APPSC గ్రూప్ 2 పరీక్ష తేది వచ్చేసింది
జీతం:
పోస్టులు అనుసరించి 15,000/- నుండి 23,000/- వరకు జీతం లభిస్తుంది. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి Outsourcing మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు Offline విధానంలో సబ్మిట్ చేయాలి కావున అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలియజేసిన పత్రాలు సిద్ధం చేసుకోండి
- విద్యా అర్హత మార్క్స్ సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- 4 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
- ఏదైనా అనుభవం ఉన్న సర్టిఫికెట్
- ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు ఎటువంటి ఫీజు లేకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నవంబర్ 13 తేదీలోపు Offline విధానం లో నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా DMHO ఆఫీస్ నెల్లూరు వారికి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
2 thoughts on “AP వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు | AP Health Department Jobs 2024 | AP Govt Jobs | Latest AP Jobs”