RRB NWR Recruitment 2024:
RRB NWR(నార్త్ వెస్ట్రన్ రైల్వే) వారు అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జైపూర్, అజ్మీర్, బికనేర్ మరియు జోద్పూర్ డివిజన్లో వర్క్ షాప్ లు మరియు యూనిట్లలో ఖాళీలు భర్తీ చేయనున్నారు ఆన్లైన్ ద్వారా 10 నవంబర్ నుండి 10 డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥కస్టమ్స్ శాఖలో ఖాళీలు భర్తీ దరఖాస్తు చేయండి
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల:6 నవంబర్ 2024
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 నవంబర్ 2024
- దరఖాస్తు ముగింపు తేదీ: 10 డిసెంబర్ 2024
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ RRB NWR(నార్త్ వెస్ట్రన్ రైల్వే) వారు విడుదల చేశారు ఇందులో 1791 వివిధ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు:
ఈ RRB NWR పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే 50% మార్కులతో సంబంధిత ట్రేడ్ లో ITI పూర్తి చేసి ఉండాలి అప్పుడే మీరు దరఖాస్తు చేయగలరు.
🔥AP వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యా అర్హతలోని మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥CBI లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఆన్లైన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసిన తర్వాత వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి రైల్వే శాఖ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.