Emails పంపిస్తూ ఇంటి నుండి పని | Cactus Associate Jobs 2024 | Latest Work From Home Jobs

Cactus Associate Jobs 2024:

ప్రముఖ Cactus సంస్థలో Associate పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి ఉద్యోగంలో చేరిన వెంటనే జీతం 31,000/- ఇస్తారు ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా

🔥Amazon లో భారీగా ఇంటి నుండి పనిచేసే జాబ్స్ 

పోస్టులు & ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ పోస్టులను Cactus సంస్థ వారు విడుదల చేశారు ఇందులో పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే Associate in Service Feedback Quality అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం లేకుండా ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. 

విద్యా అర్హత & వయస్సు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే 18 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు Freshers కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔥ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ

చేయవలసిన పని:

  • ట్రెండ్‌లు, అభివృద్ధి కోసం ప్రాంతాలు మరియు సంభావ్య సేవా అంతరాలను గుర్తించడానికి గుణాత్మక మరియు పరిమాణాత్మక అభిప్రాయ డేటాను విశ్లేషించడం.
  • సందేహాలు, ఎస్కలేషన్ & రిజల్యూషన్ (కాల్స్, చాట్‌లు, ఇమెయిల్‌లు) విషయంలో కస్టమర్‌లతో సహకరించడం. ఫీడ్‌బ్యాక్ అంతర్దృష్టుల ఆధారంగా కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లతో (కస్టమర్ సర్వీస్, ప్రోడక్ట్, టెక్, మొదలైనవి) సహకరించడం. 
  • వివిధ టచ్‌పాయింట్‌లలో కస్టమర్ అంతర్దృష్టులను క్రమపద్ధతిలో సేకరించడానికి బలమైన అభిప్రాయ సేకరణ ప్రక్రియను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం.
  •  ప్రభావవంతమైన అమలు మరియు సేవా నాణ్యతపై ప్రభావం ఉండేలా చూడడానికి ఫీడ్‌బ్యాక్-ఆధారిత కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించడం మరియు ట్రాక్ చేయడం. 
  • ఫీడ్‌బ్యాక్ ఫలితాలు మరియు సిఫార్సులను వాటాదారులకు తెలియజేయడానికి సాధారణ నివేదికలు మరియు ప్రెజెంటేషన్‌లను రూపొందించడం.

ఉండవలసిన Skills:

  • కస్టమర్ తో చాట్ మరియు ఈమెయిల్ చేసే స్కిల్స్ ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి 
  • ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది 
  • Freshers కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

జీతం:

ఈ Cactus పోస్టులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 31,000/- ఇస్తారు ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

🔥ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు భర్తీ

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికి 100% Reply వస్తుంది ఖాళీలు ఉంటే కావాలా త్వరగా దరఖాస్తు చేయండి. 

Cactus Jobs
Cactus Jobs

దరఖాస్తు విధానం: 

ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో మీ వివరాలు సబ్మిట్ చేయాలి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. 

Apply Online

Join WhatsApp Group 

ఇటువంటి ప్రైవేట్ Cactus సంస్థ ఇంటి నిండి పని చేసే ఉద్యోగ సమాచారం కొరకు Freshjobstelugu.com సందర్శించండి.

19 thoughts on “Emails పంపిస్తూ ఇంటి నుండి పని | Cactus Associate Jobs 2024 | Latest Work From Home Jobs”

  1. Hai sir am a housewife. My education is b.ed complete pls I need work from home jobs, like any hindi, telugu and english records writing books ,sms sending, copy paste jobs.. please help me 🙏

    Reply

Leave a Comment

error: Content is protected !!