TMB Recruitment 2024:
భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంక్ అయినా తమిళనాడు మార్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (TMB) నుండి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొత్తం 170 ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో 24 తెలంగాణలో 20 ఖాళీలు ఇందులో ఉన్నాయి కావున అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తమిళనాడు మార్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (TMB) వారు విడుదల చేశారు ఇందులో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో 24 తెలంగాణలో 20 ఖాళీలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ ప్రారంభ తేదీ 6 నవంబర్ 2024
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 27 నవంబర్ 2024
- ఆన్లైన్ పరీక్ష నిర్వహణ డిసెంబర్ 2024
విద్యా అర్హత:
ఈ TMB ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా సబ్జెక్టులో 60 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
🔥ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే 30 సెప్టెంబర్ 2024 నాటికి 26 సంవత్సరాలు దాటి ఉండరాదు పూర్తి వివరాలకు నోటిఫికేషన్ పిడిఎఫ్ చూడండి.
జీతం:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే జీతం అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి 72,000/- లభిస్తుంది.

ఎంపిక విధానం:
150 ప్రశ్నలకు 150 మార్కుల రాత పరీక్ష నిర్వహించి రెండు గంటల సమయం ఇచ్చి ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పరీక్ష సెంటర్లు ఉన్నాయి.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు 1000/- రూపాయలు ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింకు కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి TMB బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “తెలుగు వారికి భారీగా ఉద్యోగాలు | TMB Recruitment 2024 | Latest Bank Jobs in Telugu”