APPSC Group 2 Exam Date:
ఆంధ్రప్రదేశ్ లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23న నిర్వహించే అవకాశాలు ఉన్నాయి తొలుత ఈ పరీక్షను షెడ్యూల్ ప్రకారం జనవరి 5న నిర్వహించాలని నిర్ణయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల సన్నద్ధత ను దృష్టిలో పెట్టుకుని ఈ తేదీని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ గతంలో వెల్లడించింది అయితే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడటంతో అభ్యర్థుల నుంచి వస్తున్న వినతులు మేరకు ఈ APPSC Group 2 మెయిన్స్ పరీక్ష తేదీలను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది దీనిపై ప్రభుత్వంతో సంప్రదించాక అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది కావున అభ్యర్థులు అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥ఏపీ మత్స్య శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
DSC నోటిఫికేషన్ వాయిదా:
అధికారికంగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 6వ తేదీ విడుదల కావాల్సి ఉంది కొని అనివార్య కారణాలు మరియు ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానం ఇంకా సిద్ధం కాకపోవడంతో ఆలస్యం అవుతున్నట్టు సమాచారం ఎప్పుడు విడుదల చేస్తారు అనేది కూడా తెలియలేదు నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం భారీ స్థాయిలో వేచి ఉన్నారు త్వరగా విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుకుంటున్నారు.
ఇటువంటి ఏపీపీఎస్సీ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “APPSC Group 2 మెయిన్స్ పరీక్ష తేది ఇదే..”