Sachivalayam Jobs 2024:
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు CSIR సంస్థ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(NIO ) విడుదల చేయడం జరిగినది ఈ పోస్టులకు కేవలం ఇంటర్ అర్హతతో భర్తీ చేస్తున్నారు మొత్తం తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇందులో జూనియర్స్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సచివాలయం అసిస్టెంట్ భర్తీ చేస్తున్నారు
Sachivalayam Jobs Overview:
ఉద్యోగ సంస్థ | CSIR – NIO |
ఉద్యోగాలు | సచివాలయం అసిస్టెంట్ |
ఖాళీలు | 9 |
అప్లై విధానం | Online |
Start Date | 20 August 2024 |
End Date | 19 September 2024 |
Official Website | nio.res.in |
Sachivalayam jobs Details:
చాలా రోజులకు ఈ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగం మనకు వస్తే విశాఖపట్నం లేదా కొచ్చిలో మనం పని చేయవలసి ఉంటుంది కేవలం 10 + 2 అర్హత తో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కావున మీకు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
విద్యా అర్హత:
ఇందులో మొత్తం రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు.
- జూనియర్ స్టెనోగ్రాఫర్: ఈ ఉద్యోగులకు 10+2 అర్హతతో పాటు మీకు స్టెనోగ్రఫీ సంబంధించిన అనుభవం లేదా సర్టిఫికెట్ లేదా స్టెనోగ్రఫీ తెలిసీ ఉండాలి అప్పుడే మీరు ఈ ఉద్యోగాలు సాధించగలరు.
- జూనియర్ సచివాలయం అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు కేవలం 10 + 2 అర్హత ఉంటే సరిపోతుంది వీటితోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలని నోటిఫికేషన్ నందు తెలియజేయడం జరిగినది.
తెలుగు లో ఇంటి నుండి పని చెయ్యాలి
రైల్వే శాఖలో 8000 ఉద్యోగాలు భర్తీ
APSRTC లో 3500 పోస్టులు అప్డేట్
AP లో స్త్రీ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
వయస్సు:
ఈ Sachivalayam Jobs వయస్సు రెండు రకాల ఉద్యోగాలకు వేరువేరుగా ఇవ్వడం జరిగినది.
- జూనియర్స్ స్టెనోగ్రాఫర్: ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు
- జూనియర్ సచివాలయం అసిస్టెంట్: ఈ పోస్టులకు 18 నుండి 28 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు.
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తున్నారు
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు చడలింపు ఇస్తారు
- PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసు తొడలింపు ఇవ్వడం జరుగుతుంది
జీతం:
ఈ sachivalayam jobs జీతం రెండు రకాల ఉద్యోగాలకు వేరువేరుగా నిర్ణయించడం జరిగినది.
- జూనియర్స్ స్టెనోగ్రాఫర్: ఈ ఉద్యోగాలకు బేసిక్ పే 25,500 నుండి 81,000 వరకు ఉండడం జరుగుతుంది
- జూనియర్ సచివాలయం అసిస్టెంట్:బేసిక్ పే 19,900 నుండి 63,100 వరకు జీతం ఉండడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను మనం ఒకసారి గమనిస్తే.
- ఆన్లైన్ అప్లికేషన్ 20 ఆగస్టు నుండి మొదలవుతుంది
- ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 19 సెప్టెంబర్ ముగుస్తుంది
- మనం దీనికి సంబంధించిన Hard కాపీని కూడా పంపించాల్సి ఉంటుంది దీనికి Apply చివరి తేదీ 30 సెప్టెంబర్.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలను ఎంపిక చేయడానికి మొదట రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు ఇందులో మీరు అర్హత సాధించే మీ డాక్యుమెంట్ వెరిఫై చేసి మీకు ఈ ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది.
రాత పరీక్ష విధానం:
- రాత పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు
- ఇందులో నెగిటివ్ మార్కులు 0.25
- 200 ప్రశ్నలు రావడం జరుగుతుంది
- 10+2 అర్హత కావున ప్రశ్నల కఠిన తరం దానికి అనుగుణంగా ఉంటుంది.
- ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఇస్తారు.
- పరీక్ష సమయం రెండు గంటలు నిర్ణయించడం జరిగింది
రాత పరీక్ష సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష సిలబస్ మూడు పార్ట్స్ గా విభజించడం జరిగినది
- పార్ట్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది
- పార్ట్ 2 జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు
- పార్ట్ 3 జనరల్ ఇంగ్లీష్ 100 ప్రశ్నలు వంద మార్కులకు రావడం జరుగుతుంది.
Apply విధానం:
ఈ ఉద్యోగాలకు మనం ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసి ఉంటుంది దరఖాస్తు లింకు మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ ను క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకోండి.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
5 thoughts on “Sachivalayam Jobs 2024: సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ ఇంటర్ అర్హత చాలు”