Railway JE Recruitment 2024:
రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది 8000 పోస్టులకు Railway JE Recruitment 2024 విడుదల చేశారు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.వీటికి సంబంచిన అర్హత,ఎంపిక విధానం,పరీక్ష విధానం,సిలబస్ అన్ని వివరాలు ఇచ్చాము చూడండి.
Railway JE Recruitment 2024 Overview:
ఉద్యోగ సంస్థ | RRB |
ఉద్యోగాలు | జూనియర్ ఇంజినీర్ |
ఖాళీలు | 8000 |
అప్లై విధానం | ఆన్లైన్ |
Start Date | 30 జూలై 2024 |
End Date | 29 ఆగస్టు 2024 |
Official Website | Rrbapply.gov.in |
ఉద్యోగాల భర్తీ సంస్థ:
మీ ఉద్యోగాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు 8000 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టడం జరిగింది.30 జూలై న ఈ ప్రక్రియ మొదలు పెట్టారు.
పోస్టుల వివరాలు:
ఇందులో మొత్తం రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఆ ఉద్యోగాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- కెమికల్ సూపర్వైజర్/ రీసెర్చ్ & మెటలర్జికల్ సూపర్వైజర్(ఈ పోస్టులు కేవలం RRB గోరఖ్పూర్ రీజియన్ లో మాత్రమే ఉన్నాయి)
- జూనియర్ ఇంజినీర్/ డిపాట్ మెటీరియల్ అసిస్టెంట్(ఈ పోస్టులో అన్ని RRB రీజియన్ లలో భర్తీ చేస్తున్నారు)
- కెమికల్ మరియు మెట్రోలాజికల్ అసిస్టెంట్ (CMA)
వయస్సు:
ఈ పోస్టులకు సంబంధించి వయస్సు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- కెమికల్ సూపర్వైజర్/ రీసెర్చ్ & మెటలర్జికల్ సూపర్వైజర్ – 18 నుండి 36
- జూనియర్ ఇంజినీర్/ డిపాట్ మెటీరియల్ అసిస్టెంట్ – 18 నుండి 36
- SC,ST వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
విద్యా అర్హతలు:
ఈ పోస్టులకు విద్యా అర్హత official నోటిఫికేషన్ నందు ఇచ్చిన విధంగా ఇలా ఉన్నాయి.
- కెమికల్ సూపర్వైజర్ – డిగ్రీ కెమికల్ టెక్నాలజీ గ్రూప్ నందు చేసిన అభ్యర్థులు అర్హులు
- మెటలర్జికల్ సూపర్వైజర్ – డిగ్రీ మెట్రాలిజికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు
- CMA – BSC (కెమిస్ట్రీ & ఫిజిక్స్)
- ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి వీటికి సంబంధించిన అర్హతలు మీకు అఫిషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది.
దరఖాస్తు ఫీజు:
ఈ Railway JE Recruitment 2024 దరఖాస్తు చేయుటకు ఫీజు ఈ విధంగా ఉంది.
- SC,ST, ట్రాన్స్ జెండర్,మహిళలకు,మైనారిటీలు మరియు EBC అభ్యర్థులకు కేవలం 250 రూపాయలు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
- పైన తెలిపిన అభ్యర్థులు మినహా మిగిలిన అందరూ 500 రూపాయలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయుటకు ఫీజు చెల్లించాలి.
- ఈ ఫీజు కూడా మీరు ప్రిలిమ్స్ పరీక్షలు రాస్తే తిరిగి మీకు చెల్లించేస్తారు కావున అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు చేసుకున్న వారందరూ పరీక్ష రాయండి మీ ఫీజు తిరిగి మీకు వచ్చేస్తుంది.
పరీక్ష విధానం:
ఈ ఉద్యోగాల ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుంది.
- 2 స్టేజి లలో పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ చేసి మీ ఉద్యోగాలను ఇస్తారు.
- పూర్తి సిలబస్ లో నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు డౌన్లోడ్ చేసుకోండి.
జీతం:
ఈ Railway JE Recruitment 2024 జీతం చాలా బాగుంటుంది జీతం ఒకటే కాకుండా ఇతర అలవెన్సులు కూడా కల్పిస్తారు.
- కెమికల్ సూపర్వైజర్/ రీసెర్చ్ & మెటలర్జికల్ సూపర్వైజర్ – 44,900/- బేసిక్ పే ఇస్తారు.
- జూనియర్ ఇంజినీర్/ డిపాట్ మెటీరియల్ అసిస్టెంట్/CMA – 35,400/- బేసిక్ పే ఉంటుంది.
- పై తెలిపిన జీతం కాకుండా ఇతర అలవెన్సులు రావడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలను కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మొదటగా మీరు rrbapply.gov.in ఈ వెబ్సైట్ ను విజిట్ చేసి అక్కడ దరఖాస్తు ఫారం నింపి అప్లై చేసుకోవాలి.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.
Good information