Work From Home Jobs Telugu:
తెలుగులో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు భారీగా విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి తెలుగులో యాడ్స్ రేటింగ్ ఇస్తూ పని చెయ్యాలి మీకు నచ్చిన సమయంలో పనిచేసుకోవచ్చు ఇటువంటి అనుభవం అవసరం లేదు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, వయస్సు పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలను Welocalize అనే సంస్థ విడుదల చేయడం జరిగింది.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ నందు Ads Quality Rater సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటికి ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
ఈ Work From Home Jobs Telugu సంబంధించి కనీసం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేయడానికి అర్హులు.
More Jobs:
AP లో భారీగా అంగన్వాడి ఉద్యోగాలు
AP లో వార్డెన్ ఉద్యోగాల నోటిఫికేషన్
జిల్లాల వారీగా 604 ప్రభుత్వ ఉద్యోగాలు
అర్హతలు:
- ఏదైనా డిగ్రీ అర్హత పూర్తి చేసి ఉండాలి.
- తెలుగులో పట్టు ఆంగ్లంపై బలమైన అవగాహన (వ్రాత మరియు మాట్లాడటం)
- ఆధునిక జనాదరణ పొందిన సంస్కృతి యొక్క సౌకర్యవంతమైన జ్ఞానం
- విశ్వసనీయ కంప్యూటర్ సిస్టమ్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్
- ఆన్‌లైన్ శోధన ఇంజిన్‌లను ఉపయోగించడం గురించి బాగా తెలుసి ఉండాలి.
- ప్రామాణిక నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ మరియు సర్వీస్ లెవల్ అగ్రిమెంట్‌పై సంతకం చేయడం
చేయవలసిన పని:
ఈ ఉద్యోగం మీకు వస్తే Ads Quality Rater గా, తుది వినియోగదారులకు ప్రకటనలు ఎలా పంపిణీ చేయబడతాయో రూపొందించడంలో సహాయపడటానికి మీరు ఇంటర్నెట్ ప్రకటనలను సమీక్షిస్తారు మరియు గ్రేడ్ చేస్తారు. మరో మాటలో చెప్పాలంటే, మీరు AI ప్రోగ్రామ్‌కి దాని ప్రకటన సూచనలు వినియోగదారు కీలకపదాల ఆధారంగా ఎంత మంచివి లేదా చెడుగా ఉన్నాయో తెలియజేస్తారు.
ఎంపిక విధానం:
ఈ Work From Home Jobs Telugu మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ చూసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అందులో ఎంపిక అయితే ఆఫర్ లెటర్ విడుదల చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఉద్యోగులకు సంబంధించిన దరఖాస్తు లింకు కింద ఇవ్వడం జరిగినది పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ పెట్టుకోండి.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Yes I am more interested in this job opportunity