Phonepe Recruitment 2024:
ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తాం ఏదైనా మంచి జాబ్ ఉంటుందా అనే వారి కోసం చాలా మంచి ఉద్యోగాలు Phonepe Recruitment 2024 ద్వారా భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హతలు,ఎంపిక విధానం, జీతం పూర్తి వివరాలను ఇక్కడ తెలియజేశాము తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Phonepe Recruitment 2024 Overview:
ఉద్యోగ సంస్థ | Phonepe |
ఉద్యోగాలు | కస్టమర్ స్పెషలిస్ట్ |
ఖాళీలు | 500 |
అప్లై విధానం | Online |
Start Date | 24 August 2024 |
End Date | 30 August 2024 |
Official Website | Phonepe |
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను ప్రముఖ ఫోన్ పే సంస్థ భర్తీ చేస్తోంది వీటిని బెంగళూరులోని సంస్థలో ఖాళీగా ఉన్న కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ స్టాక్ బ్రోకింగ్ డిపార్ట్మెంట్ వారు భర్తీ చేస్తున్నారు ఇందులో మనం కంపెనీ వారు పిలిచిన సమయంలో బెంగళూరు వెళ్లి పని చేయాలి మిగిలిన సమయం ఇంటి నుండే పని చేసుకోవచ్చు.
జీతం:
ఈ ఉద్యోగాలకు మొదటి నెల నుండి జీతం 35 వేల రూపాయలు రావడం జరుగుతుంది. దీనితోపాటు ఇతర అలవెన్సులు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది కావున చాలా మంచి జీతం కాబట్టి ఎవరు కూడా వదలకుండా దరఖాస్తు చేసుకోండి.
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
చేయవలసిన పని:
- చిత్తశుద్ధితో వ్యవహరించాలి & ప్రతి పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించి పని చెయ్యాలి
- ప్రాథమిక స్టాక్ బ్రోకింగ్ ప్రశ్నలను నిర్వహించడం ఫోన్ & డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం ఉండాలి
- పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించాలి
- పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోవాలి
- గంట & రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం ఉండాలి
- రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోవాలి
- కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతుని పొందడం ప్రక్రియ మెరుగుదలలను సిఫార్సు చేయాలి
- కస్టమర్‌లను ఎంగేజ్ చేయాలి & అవగాహన కల్పించాలి, తద్వారా వారు PhonePeని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు
విద్యా అర్హత:
ఈ Phonepe Recruitment 2024 ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ చేసి ఉంటే అర్హులు అని నోటిఫికేషన్ నందు తెలియజేయడం జరిగినది మీకు డిగ్రీ అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు. కమ్యూనికేషన్స్ స్కిల్స్ బాగుంటే త్వరగా ఈ ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
10వ తరగతి అర్హత తో ఇంటి నుండి పని
ఇతర బెనిఫిట్స్:
ఈ ఉద్యోగం మనకు వస్తే జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ మనకు లభిస్తాయి వాటిని ఒకసారి చూద్దాం.
- బీమా ప్రయోజనాలు: మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్
- వెల్‌నెస్ ప్రోగ్రామ్: ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, ఆన్‌సైట్ మెడికల్ సెంటర్, ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్
- తల్లిదండ్రుల మద్దతు: ప్రసూతి ప్రయోజనం, పితృత్వ ప్రయోజన కార్యక్రమం, అడాప్షన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, డే-కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్
- మొబిలిటీ ప్రయోజనాలు: పునరావాస ప్రయోజనాలు, బదిలీ మద్దతు విధానం, ప్రయాణ విధానం
- పదవీ విరమణ ప్రయోజనాలు:ఉద్యోగి PF కంట్రిబ్యూషన్, ఫ్లెక్సిబుల్ PF కంట్రిబ్యూషన్, గ్రాట్యుటీ, NPS, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్
- ఇతర ప్రయోజనాలు;ఉన్నత విద్య సహాయం, కారు లీజు, జీతం అడ్వాన్స్ పాలసీ ఇవ్వని ఇవ్వడం జరుగుతుంది
ఎంపిక విధానం:
ఈ Phonepe Recruitment 2024 ఎంపిక చేయడానికి మొదటిగా మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మన పూర్తి వివరాలను కంపెనీవారు పరిశీలించడం జరుగుతుంది. మీ వివరాలు కంపెనీ కు కావలసిన అర్హతలు ఉంటే మీకు ఇంటర్వ్యూ నిర్వహించి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వెంటనే మీకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
Apply విధానం:
ఈ ఉద్యోగాలను అప్లై చేయడానికి మనం Online లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ దరఖాస్తు లింకు మరియు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది చూడండి.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము