కస్టమ్స్ శాఖలో 10th అర్హత జాబ్స్ | Customs Department Jobs | Latest Govt Jobs | Fresh Jobs Telugu

 Customs Department Jobs:

భారత ప్రభుత్వ సంస్థ అయిన కమిషన్ అండ్ Customs శాఖ నుండి సీమన్, గ్రీజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కేవలం పదవ తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య లో ఉండాలి. కావున పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా

🔥ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ కమిషన్ అండ్ Customs శాఖ వారు విడుదల చేశారు ఇందులో 44 సీమన్, గ్రీజర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే పదవ తరగతి అర్హతతో పాటు మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. 

🔥ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష తేదీ వచ్చేసింది

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 17 డిసెంబర్ తేదీ వరకు అవకాశం కల్పించారు కావున అర్హత ఉన్నవారు నోటిఫికేషన్ లోనే అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా క్రింద తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ పంపించాలి. 

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: The Assistant commissioner of customs, P&E Merin, 11th Floor, new Customs house ,ballard estate, Mumbai.

వయస్సు:

దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఎస్సీ, ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు. 

ఎంపిక విధానం:

🔥పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ నిర్వహించి వాటిలో మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. 

జీతం:

ఉద్యోగం వచ్చిన తరువాత మొదటి నెల నుండి మీకు జీతం 35,000/- లభిస్తుంది ఇవి గ్రూప్ సి ఉద్యోగాలు కావున మీకు ప్రభుత్వ అన్ని బెనిఫిట్స్ లభిస్తాయి. 

కావలసిన సర్టిఫికెట్స్: 

దరఖాస్తు చేయు సమయంలో అప్లికేషన్ ఫారం తో పాటు కింద తెలిపిన పత్రాలు పంపించాలి 

  • పదవ తరగతి మార్క్స్ మెమో 
  • స్టడీ సర్టిఫికెట్స్ 
  • అనుభవం సర్టిఫికెట్ 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
Customs Department Jobs
Customs Department Jobs

దరఖాస్తు విధానం: 

17 డిసెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించకుండా క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అందులోనే అప్లికేషన్ ఫారం పొంది డౌన్లోడ్ చేసుకుని పై తెలిపిన చిరునామాకు పంపించండి. 

Join WhatsApp Group 

Notification & Application 

ఇటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.

3 thoughts on “కస్టమ్స్ శాఖలో 10th అర్హత జాబ్స్ | Customs Department Jobs | Latest Govt Jobs | Fresh Jobs Telugu”

Leave a Comment

error: Content is protected !!