BRO Recruitment 2024:
భారత ప్రభుత్వ సంస్థ అయిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో మొత్తం 466 ఖాళీలు భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 10th అర్హత ఉద్యోగాలు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 466 పోస్టులు ఉన్నాయి పోస్టులు వారీగా ఖాళీల వివరాలు
- డ్రాఫ్ట్ మెన్ 16
- సూపర్వైజర్ 2
- టర్నర్ 10
- మిషన్ ఈస్ట్ 1
- డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ 417
- డ్రైవర్ రోడ్ రోలర్ 2
- ఆపరేటర్ ఎక్స్వేటింగ్ మిషన్ 18
విద్యా అర్హత:
పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు పూర్తి వివరాలకు నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడగలరు.
🔥పర్మినెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
వయస్సు:
ఈ BRO నోటిఫికేషన్ సంబంధించి మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 50,000/- వరకు రావడం జరుగుతుంది.
🔥ప్రతి నెల 5000 ఇస్తారు రేపు చివరి తేది
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు అవసరమైతే ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు అర్హత ఉన్న అభ్యర్థులు 16 నవంబర్ 2024 తేదీ నుండి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోగలరు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఆన్లైన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి రోడ్ల శాఖ BRO నోటిఫికేషన్ కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “రోడ్ల శాఖలో బంపర్ నోటిఫికేషన్ | BRO Recruitment 2024 | Latest Govt Jobs | Fresh Jobs Telugu”