Forest Department Jobs 2024:
భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్(IFGTB) అనే సంస్థ నుండి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది 10th, 12th మరియు సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ విద్యా అర్హతతో ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు నవంబర్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥తెలుగు వచ్చిన వారికి ఇంటి నుండి పని
ఉద్యోగాలు భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Forest Department అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్(IFGTB) వారు విడుదల చేశారు ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్ లో భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వారీగా ఖాళీలు:
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 08
- లోయర్ డివిజన్ క్లర్క్-01
- టెక్నీషియన్ -03
- టెక్నికల్ అసిస్టెంట్ -04
విద్యా అర్హత:
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్- పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు
- లోయర్ డివిజన్ క్లర్క్-12వ తరగతి లేదా ఇంటర్ చేసిన వారు అర్హులు అలాగే టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.
- టెక్నీషియన్ -12వ తరగతి సైన్స్ గ్రూపులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
- టెక్నికల్ అసిస్టెంట్ -అగ్రికల్చర్ లేదా బయోటెక్నాలజీ లేదా బాటని లేదా జువాలజీ సబ్జెక్టులలో డిగ్రీ చేసి ఉండాలి.
వయస్సు:
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్- ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి
- లోయర్ డివిజన్ క్లర్క్-ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి
- టెక్నీషియన్ -ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30సంవత్సరాలు ఉండాలి
- టెక్నికల్ అసిస్టెంట్ -ఈ పోస్టులకు కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి.
🔥ఏపీపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు భర్తీ జాబ్స్ క్యాలెండర్
వయస్సు సడలింపు:
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఉంటుంది.
జీతం:
ఈ Forest Department ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే పోస్టుల వారీగా పే స్కేల్ 18,000/- నుండి 29,200 వరకు ఉండడం జరిగింది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ లభిస్తాయి.
🔥ట్రైనింగ్ ఇచ్చి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 5 నవంబర్ నుండి 30 నవంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది. 30 నవంబర్ న కోయంబత్తూర్ నందు ఇంటర్వ్యూ హాజరు కావాలి.
ఎంపిక విధానం:
ఈ Forest Department ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించట్లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 10th అర్హత జాబ్స్ | Forest Department Jobs 2024 | IFGTB Recruitment 2024”