Vedantu Jobs 2024:
ప్రముఖ ప్రైవేట్ సంస్థ అయిన Vedantu లో అకడమిక్ కౌన్సిలర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డిగ్రీ అర్హత తో ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఇంటి నుండి పని చేయాలి చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం, జీతం అన్ని వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥APPSC ఉద్యోగాలు మరియు జాబ్ క్యాలెండర్
Vedantu Jobs 2024 Overview:
Organisation | Vedantu |
Post Name | Academic Counsellor |
Total vacancies | 100 |
Apply | online |
Start date | 13 November 2024 |
End date | 25 November 2024 |
Official Website | Check Here |
Age:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా 40 సంవత్సరాలు ఉన్న వారు దరఖాస్తు చేయవచ్చు.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేయండి
Education Details:
ఈ Vedantu ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి అనుభవం అవసరం లేదు Freshers మరియు అనభవం ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
Roles & Responsibilities:
- అవుట్‌బౌండ్ కాల్‌ల ద్వారా సంభావ్య కస్టమర్‌లతో చురుకుగా పాల్గొనండి.
- సమర్థవంతమైన కౌన్సెలింగ్ ద్వారా అవకాశాలను విలువైన విక్రయాలుగా మార్చుకోండి.
- చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ కేటాయించిన లీడ్‌లకు వెంటనే ప్రతిస్పందించడం.
- వారంవారీ మరియు నెలవారీ విజయాల ద్వారా కొలవబడిన కొలమానాల ఆధారిత వాతావరణంలో వృద్ధి చెందడం.
- అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
- ఇంగ్లీష్ & హిందీ, ప్రాంతీయ భాషలలో అద్భుతమైన ప్రావీణ్యం ఒక ప్లస్.
- ఒక ఉత్తేజకరమైన సేల్స్ కెరీర్ కోసం ఉత్సాహం
- ఒప్పించే సామర్ధ్యాలు మరియు విశ్వాసంతో కస్టమర్-కేంద్రీకృతం.
- ఫంక్షనల్ ఆడియో/వీడియో ప్లగిన్‌లతో ల్యాప్‌టాప్ అవసరం.
🔥ఆంధ్రాబ్యాంకు లో 400 పోస్టులు భర్తీ
Salary:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 25,000/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Process:
ఈ పోస్టులకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Online లో Apply చేయాలి
- ఇంటర్వ్యూ ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు
🔥American Express లో ఇంటి నుండి పని
Apply Process:
ఈ పోస్టులకు దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు Official Apply లింక్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి vedantu ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “Vedantu లో తెలుగు తెలిసిన వారికి జాబ్స్ | Vedantu Jobs 2024 | Latest Work From Home Jobs”