AP CMFRI Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) నుండి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ CMFRI పోస్టులకు దరఖాస్తు చేయడానికి 4 నవంబర్ నుండి 21 నవంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది. 26 నవంబర్ రోజున ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) వారు విడుదల చేశారు ఇందులో 1 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేస్తున్నారు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగానికి ఎంపిక జరుగుతుంది.
🔥పర్మినెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
విద్యా అర్హత:
ఈ CMFRI పోస్టుకు దరఖాస్తు చేయాలంటే డిగ్రీలోని ఫిషరీ సైన్స్, మెరైన్ బయాలజీ, ఇండస్ట్రియల్ ఫిషరీస్ అంశాల్లో ఏదయినా ఒక అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు 18 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కావున ఎవరికి ఎటువంటి వయో సడిలింపు ఉండదు.
🔥గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగాలు
జీతం:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే ప్రతి నెల జీతం 15,000/- లభిస్తుంది ఎటువంటి ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తుకు కావలసిన సర్టిఫికెట్స్:
- అప్లికేషన్ ఫారం
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్స్

ఎంపిక విధానం:
26 నవంబర్ రోజున ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కావున అభ్యర్థులు మీ అప్లికేషన్ ఫారం మెయిల్ చేసి నేరుగా ఇంటర్వ్యూ హాజరపండి.
🔥ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో 500 పోస్టులు భర్తీ
దరఖాస్తు విధానం:
ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పై తెలిపిన సర్టిఫికెట్స్ అన్ని జత చేసి క్రింద తెలిపిన ఈమెయిల్ ఐడి కి 21 నవంబర్ లోపు పంపించండి.
EMAIL:vrcofcmfri@gmail.com
ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
3 thoughts on “ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాలు | AP CMFRI Recruitment 2024 | Latest Fisheries Department Jobs ”