గ్రామ సచివాలయం పరిధిలో అంగన్వాడీ జాబ్స్ | AP Anganwadi Jobs 2024 | Latest AP Govt Jobs

AP Anganwadi Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయం పరిధిలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడి సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, వయస్సు, జీతం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Organisation Details:

ఈ AP Anganwadi Jobs 2024 ను కడప జిల్లాకు చెందిన ఐసిడిఎస్ ప్రాజెక్టులో భాగంగా భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు కడప జిల్లాలో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 

Vacancy Details:

ఇందులో మొత్తం 70 ఖాళీలు భర్తీ చేస్తున్నారు వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

  • అంగన్వాడీ కార్యకర్తలు – 11 
  • అంగన్వాడి సహాయకురాలు – 59 పోస్టులు
  • మినీ అంగన్వాడీ కార్యకర్త – 04 పోస్టులు

Qualification:

ఈ AP Anganwadi Jobs 2024 అర్హతలు చూసుకుంటే 

  • ఏడవ తరగతి (అంగన్వాడి నాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త) లేదా పదవ తరగతి(అంగన్వాడి కార్యకర్త)చదివిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు. 
  • వివాహితులు అయ్యి ఖాళీలు ఉండే గ్రామానికి సంబంధించిన వారు అయి ఉండాలి.

More Jobs:

పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్

టెక్ మహీంద్రా సమస్యలో ఇంటి నుండి పని 

అమెజాన్ catalog అనలిస్ట్ ఉద్యోగాలు భర్తీ

Important Dates:

ఈ ఉద్యోగాలను 5 సెప్టెంబర్ నుండి 17 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 28 సెప్టెంబర్ న ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.

ఇంటర్వ్యూ వేదిక: కడప జిల్లా శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిక కార్యాలయం (ICDS Office, Collectorate) నందు ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Selection Process:

ఈ AP Anganwadi Jobs 2024 ఎంపిక విధానం క్రింద తెలిపిన విధంగా ఉంటుంది. 

  • 7 మరియు 10వ తరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ చూడడం జరుగుతుంది. ఆ మెరిట్ కు 50 మార్కులు కేటాయిస్తారు.
  • ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ – ఐదు మార్కులు 
  • వితంతువులు అయితే -ఐదు మార్కులు 
  • అభ్యర్థి అనాధ అయితే – 10 మార్కులు 
  • అభ్యర్థి వికలాంగులు అయితే -ఐదు మార్కులు 
  • ఇంటర్వ్యూ -20 మార్కులకు 
  • మొత్తం వంద మార్కులకు ఎంపిక. 

How to Apply AP Anganwadi Jobs 2024:

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 17 సెప్టెంబర్ 2024 వరకు సమయం ఇవ్వడం జరిగినది ఆ తేదీ లోపల క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఐసిడిఎస్ కార్యాలయం నందు లేదా నోటిఫికేషన్లు తెలిపిన చిరునామా నందు మీ అప్లికేషన్ను సమర్పించాల్సి ఉంటుంది. 

Notification & Application 

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

1 thought on “గ్రామ సచివాలయం పరిధిలో అంగన్వాడీ జాబ్స్ | AP Anganwadi Jobs 2024 | Latest AP Govt Jobs”

Leave a Comment

error: Content is protected !!