Vedantu సంస్థలో తెలుగు వారికి జాబ్స్ | Vedantu Work From Home Jobs | Fresher Jobs in Telugu

Vedantu Work From Home Jobs:

ప్రముఖ వేదాంతు సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ Vedantu Work From Home Jobs సంబంధించిన అర్హత, పరీక్ష విధానం, వయస్సు, ఎంపిక విధానం పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vedantu Work From Home Jobs Overview:

ఉద్యోగ సంస్థVedantu 
ఉద్యోగాలుBusiness Development Associate
ఖాళీలు100
అప్లై విధానంOnline ఇంటర్వ్యూ
Start Date3 సెప్టెంబర్ 2024
End Date 02 October 2024
More Jobs VisitFreshjobstelugu.com

Company Details:

ఈ పోస్టులు మనకు వేదాంతు అనే సంస్థ నుండి విడుదల కావడం జరిగింది ఈ కంపెనీ ఎడ్యుటెక్ ప్లాట్ ఫామ్ అనగా పిల్లలకు ఆన్లైన్ క్లాసులు అందించే సంస్థ ఇందులో చాలా మంచి ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. 

Vacancy Details:

ఈ Vedantu Work From Home Jobs లో 100 బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు కావున అభ్యర్థులు ఈ పోస్టులు భర్తీ అయ్యే లోపే దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి. 

Age:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు నోటిఫికేషన్ నందు తెలియజేయలేదు కావున గరిష్టంగా ఎంత వయసు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు.

Education Qualification:

ఈ Vedantu Work From Home Jobs విద్యార్హత ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులు.

Responsibilities:

ఈ Vedantu Work From Home Jobs మనకు వస్తే చేయవలసిన విధులు.

  • అవుట్‌బౌండ్ కాల్‌ల ద్వారా సంభావ్య కస్టమర్‌లతో మాట్లాడాలి. 
  • మా అసాధారణమైన ఆఫర్‌లను ప్రదర్శించడానికి వర్చువల్ డెమో సెషన్‌లను నిర్వహించాలి.
  • సమర్థవంతమైన కౌన్సెలింగ్ ద్వారా అవకాశాలను విలువైన విక్రయాలుగా మార్చుకోవాలి.
  • విశేషమైన రాబడి వృద్ధి కోసం పైప్‌లైన్ సహకార లక్ష్యాలను అధిగమించాలి.
  • చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ కేటాయించిన లీడ్‌లకు వెంటనే ప్రతిస్పందించాలి.
  • వారంవారీ మరియు నెలవారీ విజయాల ద్వారా కొలవబడిన కొలమానాల ఆధారిత వాతావరణంలో వృద్ధి చెందాలి.

Required Skills:

  • అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు. హిందీ/ప్రాంతీయ భాష + ఆంగ్లంలో ప్రావీణ్యం.
  • తెలుగు భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
  • ఒప్పించే సామర్ధ్యాలు మరియు విశ్వాసంతో కస్టమర్-కేంద్రీకృతం చేయాలి.
  • ఫంక్షనల్ ఆడియో/వీడియో ప్లగిన్‌లతో ల్యాప్‌టాప్ అవసరం

Salary:

Vedantu Work From Home Jobs మనకు వస్తే జీతం 6 LPA ఇవ్వడం జరుగుతుంది ఇందులో నాలుగు లక్షలు Fixed జీతం మరియు రెండు లక్షలు Variable ఉండడం జరుగుతుంది అనగా మీకు ఇన్సెంటివ్స్ రూపంలో ఈ జీతం ఇస్తారు.

Vedantu Work from home jobs

More Jobs Check Below:

పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 

టెక్ మహీంద్రా సంస్థ లో ఇంటి నుండి పని 

పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు

Selection Process:

మొదటగా మీరు ఆన్లైన్ ద్వారా మీ వివరాలన్నీ కంపెనీ వారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మీ వివరాలను పరిశీలించి మీరు ఈ ఉద్యోగానికి తగిన వారు అని కంపెనీ వారు భావిస్తే వెంటనే మీకు ఇంటర్వ్యూ నిర్వహించి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. 

Apply Process:

ఈ Vedantu Work From Home Jobs చాలా సులభంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు LinkedIn ప్రొఫైల్ ఉంటే దాని ద్వారా మీ వివరాలను సబ్మిట్ చేయవచ్చు లేదా ఆన్లైన్ లింకు కింద ఇవ్వడం జరిగినది పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి. 

Notification & Apply – Click Here

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

3 thoughts on “Vedantu సంస్థలో తెలుగు వారికి జాబ్స్ | Vedantu Work From Home Jobs | Fresher Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!