Amazon Catalog Analyst Jobs:
ప్రముఖ ఆన్లైన్ eCommerce సంస్థ Amazon నుండి Catalog Analyst అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ Amazon Catalog Analyst Jobs సంబంధించిన అర్హత పరీక్ష విధానం ఎంపిక విధానం వయస్సు పూర్తి వివరాలు క్రింద తెలియజేయడం జరిగినది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Amazon Catalog Analyst Jobs Overview:
ఉద్యోగ సంస్థ | Amazon |
ఉద్యోగాలు | Catalog Analyst |
ఖాళీలు | 300 |
అప్లై విధానం | Online ఇంటర్వ్యూ |
Start Date | 05 సెప్టెంబర్ 2024 |
End Date | 20 అక్టోబర్ 2024 |
More Jobs Visit | Freshjobstelugu.com |
Company Details:
ఈ పోస్టులు ప్రముఖ ఆన్లైన్ eCommerce సంస్థ Amazon నుండి విడుదల కావడం జరిగింది 48 గంటల్లో ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ప్రక్రియను కంపెనీవారు పూర్తి చేస్తున్నారు కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
Age:
ఈ Amazon Catalog Analyst Jobs కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్టంగా ఎంత ఉండాలి అనేది నోటిఫికేషన్ నందు తెలియజేయలేదు కావున గరిష్టంగా ఎంత వయసు ఉన్న దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు.
Salary:
ఈ ఉద్యోగం మనకు వస్తే సంవత్సరానికి 3 LPA జీతం ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా అదనంగా ఇతర బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ రావడం జరుగుతుంది. ఇవి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు కావున వైఫై బిల్ కూడా కంపెనీవారు చెల్లిస్తారు. పనిచేయడానికి లాప్టాప్ కంపెనీ వారు అందించడం జరుగుతుంది.
Education Qualification:
ఈ పోస్టులకు కావాల్సిన విద్యార్హత ఏదైనా డిగ్రీ మీరు పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. డిగ్రీతో పాటు క్రింద తెలియజేసిన బేసిక్ అర్హతలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సంబంధించిన ప్రోడక్ట్ వాడడం రావాలి.
- కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి.
- ఇంగ్లీష్ చదవడం మాట్లాడడం తెలిసి ఉండాలి.
Preferred Qualification:
- ఆన్‌లైన్ రిటైల్ కార్యకలాపాలు లేదా ఇలాంటి ఫీల్డ్‌లలో 0 నుండి 24 నెలల పని అనుభవం ఉండాలి.
- అమెరికన్ ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉంటే మీరు కచ్చితంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
- అభ్యర్థి కింది అన్నింటిలో భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి: మౌఖిక, రాయడం, చదవడం మరియు గ్రహణశక్తి.
- MS Word మరియు MS Excel, Outlook వంటి ప్రాథమిక కంప్యూటర్ బిజినెస్ అప్లికేషన్‌ల గురించి బలమైన పని పరిజ్ఞానం ఉండాలి.
- వెబ్ శోధనలో బలమైన నేపథ్యం మరియు సమాచారం కోసం శోధించడానికి ఉపయోగించే వివిధ మార్గాలతో పరిచయం ఉండాలి.
- మంచి డేటా విశ్లేషణ నైపుణ్యాలు మరియు వివరాలకు గొప్ప శ్రద్ధ వహించాలి.
- ఇ-కామర్స్ మరియు ఇంటర్నెట్ శోధన పరిశ్రమలతో పరిచయం ఉండాలి.
- వీటికి మాత్రమే పరిమితం కాకుండా సున్నితమైన సమస్యలతో పని చేయడానికి సుముఖత వహించాలి.
Roles & Responsibilities:
ఈ Amazon Catalog Analyst Jobs మనకు వస్తే కంపెనీకి సంబంధించిన SOP లు అనుసరిస్తూ మనం పని చేయాలి పూర్తి పని వివరాలు ఉద్యోగం వచ్చిన తర్వాత కంపెనీ వారు తెలియజేయడం జరుగుతుంది.
More Jobs:
పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్
టెక్ మహీంద్రా సమస్యలో ఇంటి నుండి పని
AP వ్యవసాయ శాఖ లో ఉద్యోగాలు భర్తీ
Selection Process:
ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లోనే నిర్వహిస్తారు మొదటగా మీరు ఆన్లైన్లో మీ వివరాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక పరీక్ష నిర్వహిస్తారు ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణత సాధిస్తే మీకు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్ విడుదల చేయడం జరుగుతుంది.
Apply Process:
ఈ Amazon Catalog Analyst Jobs దరఖాస్తు చేయడానికి క్రింద ఇచ్చిన లింకు ద్వారా మీ వివరాలన్నీ ఇచ్చి సబ్మిట్ చేయండి నోటిఫికేషన్ ఎంత సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందులోనే అందుబాటులో ఉన్నాయి.
Notification & Apply – Click Here
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Intrested