AP Anganwadi Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జిల్లాల వారీగా అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు ప్రస్తుతం 84 పోస్టులతో అనంతపూర్ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం పదవ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను అనంతపూర్ జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ విడుదల చేయడం జరిగింది.
పోస్టుల వివరాలు:
ఇందులో మొత్తం 84 అంగన్వాడీ కార్యకర్త మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
విద్యా అర్హత:
ఈ Anganwadi ఉద్యోగాల దరఖాస్తు కొరకు పదవ తరగతి ఉత్తీర్ణలు అయ్యి ఉండాల అలాగే అభ్యర్థులు వివాహితులు మరియు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 1 జూలై 2024 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపల ఉండాలని నోటిఫికేషన్ లో తెలియజేశారు. ఎస్సీ మరియు ఎస్టీ పోస్టులు ఖాళీగా ఉండే ప్రాంతాల్లో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు ఉన్నవారు కూడా అర్హులే.
More Jobs:
AP జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ
తెలుగు లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
జిల్లాల వారీగా 633 ప్రభుత్వ ఉద్యోగాలు
జీతం:
ఈ పోస్టులకు సంబంధించిన జీతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింద తెలిపిన విధముగా ఉంటుంది.
- అంగన్వాడీ కార్యకర్త -11,500/-
- మినీ అంగన్వాడి కార్యకర్త -7,000/-
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఈ Anganwadi పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలిపిన సర్టిఫికెట్లు ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం
- పదవ తరగతి మార్క్స్ మెమో
- ఆధార్ కార్డు
- వికలాంగులు సదరం సర్టిఫికెట్
- స్టడీ సర్టిఫికెట్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు పదవ తరగతి లో వచ్చిన మెరిట్ మార్కులు మరియు తెలుగు డిక్లరేషన్ పరీక్ష నిర్వహించి ఒక చిన్న ఇంటర్వ్యూ తర్వాత ఈ పోస్టులకు నియామకాలు విడుదల చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఈ Anganwadi దరఖాస్తు చేయుటకు 24 సెప్టెంబర్ నుండి 30 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగినది. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా అందరూ క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పైన తెలిపిన సర్టిఫికెట్లు అన్నీ జత చేసి నంతపూర్ జిల్లాలోని సిడిపిఓ కార్యాలయాల్లో మీ దరఖాస్తులు సమర్పించాలి.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Yes I am more interested in this job opportunity