AP Children Homes Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ నందు భాగం అయిన బాల సదన్ లేదా చిల్డ్రన్ హోమ్ వారు స్టోర్ కీపర్, హౌస్ కీపర్, ఎడ్యుకేటర్ లాంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు అక్టోబర్ 1 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ నందు క్రింద తెలిపిన పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటి వివరాలు చూసుకుంటే.
- స్టోర్ కీపర్ -1
- హౌస్ కీపర్ -1
- ఎడ్యుకేటర్ -2
- మ్యూజిక్ టీచర్ -2
- యోగా టీచర్ -1
విద్యా అర్హత:
ఈ AP Children Homes Jobs 2024 విద్యా అర్హత క్రింద తెలిపిన విధముగా ఉంటుంది.
పోస్టు | విద్యా అర్హత |
స్టోర్ కీపర్ | డిగ్రీ |
హౌస్ కీపర్ | 10th |
ఎడ్యుకేటర్ | B.SC, B.ED |
మ్యూజిక్ టీచర్ | డిప్లొమా |
యోగా టీచర్ | డిగ్రీ/డిప్లొమా |
జీతం:
ఈ AP Children Homes Jobs 2024 సంబంధించి పోస్టుల వారీగా జీతం క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.
పోస్టు | జీతం |
స్టోర్ కీపర్ | 18,536/- |
హౌస్ కీపర్ | 7,944/- |
ఎడ్యుకేటర్ | 10,000/- |
మ్యూజిక్ టీచర్ | 10,000/- |
యోగా టీచర్ | 10,000/- |
వయస్సు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు కనీసం 30 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు.
More Jobs:
AP లో భారీగా అంగన్వాడి ఉద్యోగాలు
AP లో వార్డెన్ ఉద్యోగాల నోటిఫికేషన్
జిల్లాల వారీగా 604 ప్రభుత్వ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
ఈ AP Children Homes Jobs 2024 సంబంధించి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం విద్యా అర్హతలోని మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు 24 సెప్టెంబర్ నుండి 1 అక్టోబర్ వరకు క్రింద తెలిపిన చిరునామాకు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నేరుగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా: జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి కార్యాలయం, అనంతపూర్ జిల్లా
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.
Yes I am more interested in this job opportunity