Teleperformance లో ఇంటి నుండి పని | Teleperformance Work From Home Jobs 2024 | Latest Fresh Jobs Telugu

Teleperformance Work From Home Jobs 2024:

Teleperformance సంస్థలో Digital Relationship Executive ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలు ఇంటి నుండి పని చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, జీతం, పరీక్ష విధానం పూర్తి వివరాలను క్రింద తెలియజేయడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.

Jobs Overview:

Organisation Teleperformance 
Post NameRelationship Executives
Total vacancies 100
Applyonline 
Start date25 September 2024
End date 5 October 2024
Official WebsiteGiven Below 

Company & Job Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Teleperformance విడుదల చేయడం జరిగినది ఇందులో డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ గా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Age:

 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా 45 వయసు ఉన్న  వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

More Jobs:

AP జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ

తెలుగు లో ఇంటి నుండి పని చేసే జాబ్స్

AP లో 3110 ఉద్యోగాల జాబ్ మేళ

IIT తిరుపతి లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదయినా ఏదయినా 12th/ డిగ్రీ  పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 Roles & Responsibilities:

  • వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతమైన సంబంధాల నిర్వహణ ద్వారా కస్టమర్ సంబంధాలను అభివృద్ధి చేయడం మరియు బలోపేతం చేయడం.
  • క్లయింట్ ఔట్రీచ్ మరియు ఉత్పత్తి, పోర్ట్‌ఫోలియో మరియు బ్యాంకింగ్ అవసరాలతో సహా క్లయింట్ సంబంధాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం.
  • అప్ సెల్లింగ్, క్రాస్ సెల్లింగ్, సాధారణ మార్కెట్ సమాచారం మరియు కస్టమర్‌లకు అప్‌డేట్‌లను అందించడం. 
  • అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని సృష్టించడానికి అభ్యర్థనల యొక్క అత్యంత సమర్థవంతమైన సర్వీసింగ్. 
  • కస్టమర్ బ్యాంకింగ్ అవసరాల కోసం సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా వ్యవహరించడం.

Teleperformance Job Skills:

  • కస్టమర్ కోసం అత్యధిక విలువ” అనే మనస్తత్వం ఎల్లప్పుడూ సహాయం చేయడానికి, యాజమాన్యాన్ని ప్రదర్శించడానికి మరియు వివరాలపై శ్రద్ధ వహించడానికి సిద్ధంగా ఉంటుంది.
  • సందేశాన్ని ప్రభావవంతంగా తెలియజేయగల సామర్థ్యం: గ్రహణశక్తి, చురుగ్గా వినడం, రేట్ & ప్రసంగం యొక్క స్పష్టత, సంభాషణ సామర్థ్యం
  • కస్టమర్ సమస్యను అర్థం చేసుకునే సామర్థ్యం మరియు కంపెనీ విధానాలు మరియు ప్రక్రియ ప్రకారం పరిష్కారం లేదా సమాచారాన్ని అందించడం. 
  • వ్యాకరణపరంగా సరైన, సంక్షిప్త మరియు ఖచ్చితమైన పేరాలను కంపోజ్ చేయగల సామర్థ్యం.
  • వ్రాతపూర్వక కమ్యూనికేషన్ కోసం మర్యాదపై మంచి అవగాహన కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి.

Salary:

ఈ ఉద్యోగం మనకు వస్తే మొదటి నెల నుండి 35,000/- జీతం రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Process:

ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి
  • ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
  • అపాయింట్మెంట్ ఆర్డర్ విడుదల.

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official Apply లింక్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

1 thought on “Teleperformance లో ఇంటి నుండి పని | Teleperformance Work From Home Jobs 2024 | Latest Fresh Jobs Telugu”

Leave a Comment

error: Content is protected !!