AP Welfare Department Jobs:
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త స్త్రీ,శిశు సంక్షేమ శాఖ నుండి కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, కౌన్సిలర్,ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాప్, సెక్యూరిటీ గార్డ్ లాంటి ఉద్యోగాలకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు కోనసీమ జిల్లాల నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత ఎంపిక విధానం,Apply విధానం పూర్తి వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ AP Welfare Department Jobs స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు భర్తీ చేస్తున్నారు వన్ స్టాప్ సెంటర్స్ నందు ఖాళీలను భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలియజేయడం జరిగినది.
పోస్టుల వివరాలు:
ఇందులో ఆఫీస్ అసిస్టెంట్,మల్టీపర్పస్ స్టాప్, సెక్యూరిటీ గార్డ్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేఎస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్ లాంటి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. చాలా రోజులకు ఎటువంటి మంచి నోటిఫికేషన్ రావడం జరిగినది.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి పదవ తరగతి,ఐటిఐ,డిగ్రీ,లా కోర్సులు చేసినవాళ్లు అర్హులు వీటీకి సంబంధించిన పూర్తి అర్హతల వివరాలు నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగినది చదివి మీకు ఈ అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి
తెలుగు లో ఇంటి నుండి పని చెయ్యాలి
రైల్వే శాఖలో 8000 ఉద్యోగాలు భర్తీ
APSRTC లో 3500 పోస్టులు అప్డేట్
వయస్సు:
ఈ ఉద్యోగాలకు 1 జూలై 2024 నాటికి 25 నుండి 45 సంవత్సరాలు వయసు కలిగిన వారు అర్హులని నోటిఫికేషను నందు తెలియజేయడం జరిగినది. ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
జీతం:
పోస్టులను అనుసరించి ఈ AP Welfare Department Jobs కు 13 వేల నుండి 34 వేల రూపాయల వరకు జీతం మొదటి నెల నుండి చెల్లించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వన్ స్టాప్ సెంటర్ కొరకు భర్తీ చేస్తున్నారు.
Apply ఫీజు:
దరఖాస్తు చేయుటకు ఎవరికీ ఎటువంటి రుసుము చెల్లించకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కావున అర్హులైన అభ్యర్థులందరూ వెంటనే దరఖాస్తు చేయండి. ఫీజు లేదు కాబట్టి అందరు అప్లై చేసుకోండి మీకు అర్హత ఉంటె.
ఎంపిక విధానం:
ఈ AP Welfare Department Jobs ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మీకు విద్యార్హతల్లో ఉన్న మార్కులు మరియు మీ అనుభవం చూసి మెరిట్ పద్ధతిలో మీ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది కావున అభ్యర్థులు మంచి మార్కులు సాధించిన వారు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలను చాలా సులభంగా పొందవచ్చు.
కావాల్సిన డాక్యుమెంట్స్:
మీరు ఈ AP Welfare Department Jobs ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయగలరు కావున మీరు దరఖాస్తు ఫారం తో పాటు క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి.
- పదవ తరగతి
- సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్స్
- కంప్యూటర్ అనుభవం సర్టిఫికెట్
- అప్లికేషన్ ఫారం
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు అర్హులైన అభ్యర్థులందరూ 19 ఆగస్టు నుండి సెప్టెంబర్ 2 వరకు నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామా నందు మీ అప్లికేషన్ ఫారం లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Please provide
Apply link
Yes iam Interested this job
I’m ali
yes i am interested this job
Yes I am interested in this job
ok Apply and share with your friends