సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | Sachivalayam Assistant Jobs 2024 | Latest Govt Jobs Telugu 

Sachivalayam Assistant Jobs 2024:

10+2 విద్యార్హతతో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందిన CSIR – National Institute Of Oceanography నుండి జూనియర్ స్టెనోగ్రఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు ఇందులో భర్తీ చేస్తున్నారు. ఈ Sachivalayam Assistant Jobs 2024 సంబంధించిన అర్హత, పరీక్ష విధానం, ఎంపిక విధానం పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ పోస్టులను CSIR – National Institute Of Oceanography సంస్థ వారు భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలు:

ఈ Sachivalayam Assistant Jobs 2024 సంబంధించి మొత్తం తొమ్మిది పోస్టులు ఉన్నాయి వాటిలో జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

Sachivalayam Assistant vacancies

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు కింద తెలిపిన విధముగా విద్యార్హత ఉండాలి. 

  • జూనియర్ సేనోగ్రాఫర్ పోస్టులకు 10+2 విద్యార్హత తో పాటు స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి. 
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు 10+2 విద్యారతతో పాటు కంప్యూటర్ నందు టైపింగ్ తెలిసి ఉండాలి.

వయస్సు:

ఈ ఉద్యోగాలకు క్రింద తెలిపిన విధంగా వయసు ఉండాలి. 

  • జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 27 సంవత్సరాలు గరిష్టంగా. 
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్టంగా 28 సంవత్సరాలు. 
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు. 
  • పిడబ్ల్యుడి అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసు తగిలింపు ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు చేరిన వెంటనే జీతం 30 వేల వరకు రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఇతర అలవెన్సులు ఉంటాయి.

More Jobs:

పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్

ఏపీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ 

AP అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఉత్తీర్ణత సాధించి మెరిట్ లో ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. 

అప్లికేషన్ విధానం:

ఈ Sachivalayam Assistant Jobs 2024 అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో మన వివరాలు అన్నీ ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 

Apply ఫీజు:

ఎస్సీ,ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.

ఈ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింకు కింద ఇవ్వడం జరిగినది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Notification PDF       Apply Link

Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

Leave a Comment

error: Content is protected !!