170 ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | NIACL Recruitment 2024 | Latest Govt Jobs Update

NIACL Recruitment 2024:

డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయినా న్యూ ఇండియా అస్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, వయసు పూర్తి వివరాలను ఇవ్వడం జరిగినది చూసి దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIACL Recruitment 2024 Overview:

DetailsInformation 
ఉద్యోగ భర్తీ సంస్థNIACL 
ఖాళీలు170
జీతం88,000/-
Apply Startసెప్టెంబర్ 10
Apply Endsసెప్టెంబర్ 29
Official WebsiteGiven Below

ఉద్యోగ భర్తీ సంస్థ: 

ఈ పోస్టులను న్యూ ఇండియా అస్సురెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) లో 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన అర్హతలు చూసుకుంటే. 

NIACL Recruitment vacancies

విద్యా అర్హత:

ఈ NIACL Recruitment 2024 రెండు రకాల పోస్టులు ఉన్నాయి వాటి వివరాలు కింద గమనించగలరు. 

  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్( జర్నలిస్ట్) ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 55 శాతం డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు చార్టెడ్ అకౌంటెంట్/ MBA ఫినాన్స్ / M.com చేసిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషను నందు తెలియజేశారు.

More Jobs:

పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్

ఏపీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ 

సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ 

వయస్సు: 

ఈ ఉద్యోగాలకు 21 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులని తెలియజేశారు. 

  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలలో వయసు సడలింపు ఉంటుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఇచ్చారు. 
  • పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

జీతం:

ఈ NIACL Recruitment 2024 జీతం మొదటి నెల నుండి 88 వేల రూపాయలు ఇస్తారు ఇవి కాకుండా ఇతర అలవెన్స్ లో కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. 

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు ఎంపిక విధానం మొత్తం మూడు దశల్లో ఉంటుంది ఆ వివరాలు. 

  • మొదటి దశలో ఆన్లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్) నిర్వహిస్తారు.(పరీక్ష తేది:13 అక్టోబర్)
  • రెండవ దశలో ఆన్లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ మరియు Descriptive) నిర్వహిస్తారు.(పరీక్ష తేది:17 నవంబర్)
  • మూడవ దశలో ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలు ఇస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి కావున మన సొంత రాష్ట్రంలో పరీక్షలు రాసుకోవచ్చు. 

Apply విధానం:

ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 29 వరకు ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేయు లింకు మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకోండి. 

Notification PDF      Apply Online

Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

Leave a Comment

error: Content is protected !!