Rubber Board Recruitment 2024:
భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ, పరిధిలో గల రబ్బర్ బోర్డ్ సంస్థ లో 50 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, వయస్సు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥 పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు విడుదల పూర్తి వివరాలు చూసే దరఖాస్తు చేసుకోండి
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ, పరిధిలో గల రబ్బర్ బోర్డ్ సంస్థ విడుదల చెయ్యడం జరిగింది.
పోస్టుల వివరాలు:
ఈ Rubber Board Recruitment 2024 నందు 50 యంగ్ ప్రొఫెషనల్స్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీల వివరాలు రాష్ట్రాల వ్యాధిగా క్రింద ఇవ్వడం జరిగింది.
- గుజరాత్ 30
- అస్సాం 16
- మేఘాలయ 2
- మిజోరం 3
- మణిపూర్ 3
- అరుణాచల్ ప్రదేశ్ 3
- ఆంధ్రప్రదేశ్ 1
- కర్ణాటక 6
- ఒరిస్సా 2
- వెస్ట్ బెంగాల్ 1
- అగర్తల 10
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీలలో బ్యాచిలర్ డిగ్రీ లేదా బోటని, ప్లాంట్ సైన్స్ నుండి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔥ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే 1 అక్టోబర్ 2024 నాటికి 30 సంవత్సరాలు దాటి ఉండరాదు.
జీతం:
Rubber Board Recruitment 2024 పోస్టులకు మీరు ఎంపిక అయితే ప్రతి నెల జీతం 40,000/- వరకు లభిస్తుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు.
దరఖాస్తు విధానం:
ఈ Rubber Board Recruitment 2024 సంబంధించి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 13 నవంబర్ 2024 ఆ తేదీ లోపు అర్హత ఉంటే నోటిఫికేషన్ పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “ప్రభుత్వ రబ్బర్ బోర్డ్ భారీ జీతం తో జాబ్స్ | Rubber Board Recruitment 2024 | Latest Govt Jobs | Job Updates Telugu”