Part Time Work From Home Jobs:
CrowdGen సంస్థలో లో Social Media Evaluator గా పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 30,000/- జీతంతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలను కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
Part Time Work From Home Jobs Overview:
Organisation | CrowdGen |
Post Name | Social Media Evaluator |
Total vacancies | 100 |
Apply | online |
Start date | 16 October 2024 |
End date | 30 October 2024 |
Official Website | Check Here |
Company & Job Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన CrowdGen విడుదల చేయడం జరిగినది ఇందులో Social Media Evaluator ఉద్యోగాలు ఉన్నాయి ఇంటి నుండి పని చేసుకోవచ్చు.
Age:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా ఎంత 40 సంవత్సరాలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥గ్రామీణ విద్యుత్ కార్యాలయాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ
Education Details:
ఈ Part Time Work From Home Jobs మీరు దరఖాస్తు చేయాలంటే డిగ్రీ పాస్ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు.
Roles & Responsibilities:
ఈ ఉద్యోగాలు మీకు వస్తే చేయవలసిన పని
- సంభావ్య క్లిక్‌బైట్ కంటెంట్‌ను గుర్తించడం ద్వారా సోషల్ మీడియా పోస్ట్‌లను సమీక్షించడం మరియు మూల్యాంకనం చేయడం.
- క్లిక్‌బైట్ కోసం నిర్దిష్ట మార్గదర్శకాలు మరియు ప్రమాణాల ఆధారంగా పోస్ట్‌లను లేబుల్ చేయడం.
- మూల్యాంకనాల్లో ఖచ్చితత్వం మరియు స్థిరత్వం ఉండేలా చూసుకోవడం.
🔥Wipro లో అసోసియేట్ ఉద్యోగాలు ఏదైనా డిగ్రీ అర్హత చాలు
Salary:
ఈ Part Time Work From Home Jobs మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 30,000/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process:
ఈ పోస్టులకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Online లో Apply చేయాలి
- ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్ విడుదల
🔥Genpact సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి పెర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే జాబ్స్
Apply Process:
ఈ Part Time Work From Home Jobs దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official Apply లింక్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి పార్ట్ టైం ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
I am writing work
Ill help u to complete all the information
Writing work
How to apply this job
I want this job
Plase I want this job
Handwriting and hand writing
I am Writing work
HAND WRITING AND HARD WORKING
I want this job
Writing work