Income Tax Department Recruitment 2024:
Income Tax Appellate Tribunal నుండి గ్రూప్ బి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ 15 పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ 20 పోస్టులు భర్తీ చేస్తున్నారు 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు డిసెంబర్ 6 వరకు దరఖాస్తు చెయ్యడానికి సమయం ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥తెలుగు వచ్చిన వారికి బ్యాంకులో జాబ్స్
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Income Tax Appellate Tribunal వారు విడుదల చేశారు ఇందులో గ్రూప్ బి సంబంధించి సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ 15 పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ 20 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
ఈ Income Tax డిపార్ట్మెంట్ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ విద్య అర్హత ఉంటే సరిపోతుంది.
🔥ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
జీతం:
ఇందులో ఉద్యోగం సాధిస్తే మొదటి నెల నుండి జీతం
- సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ పోస్టులకు 47,600/- నుండి 1,51,100/- వరకు జీతం ఇస్తారు.
- ప్రైవేట్ సెక్రటరీ పోస్టులకు 44,900/- నుండి 1,42,400/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మొదట 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఉన్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ Income Tax ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
🔥AP మత్స్య శాఖలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
అర్హత వల్ల అభ్యర్థులు డిసెంబర్ 6వ తేదీ లోపు Offline విధానంలో అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో ఇచ్చిన చిరునామాకు మీ అప్లికేషన్ ఫారం పంపించాలి.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
దరఖాస్తు పంపించాల్సిన చిరునామా: డిప్యూటీ రిజిస్టార్, Income Tax Appellate Tribunal, Pratishtha Bhavan, Old central Government Office Building, 4th Floor, Maharshi Karve Marg,Mumbai 400020
కావాల్సిన డాక్యుమెంట్స్:
అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ ఉండాలి
- స్టడీ సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్

దరఖాస్తు విధానం:
ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో పైన తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ ని పంపించండి.
ఇటువంటి ఆదాయపు పన్ను శాఖ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు | Income Tax Department Recruitment 2024 | Latest Govt Jobs Update”