Amazon Data Associate Jobs 2024:
ప్రముఖ ప్రైవేట్ సంస్థ అయిన Amazon లో Data Associate ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో ఏదయినా డిగ్రీ అర్హత తో పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇంటి నుండి పని చేయాలి చాలా రోజుల తర్వాత మంచి నోటిఫికేషన్ ఈ సంస్థ విడుదల చేశారు. ఈ జాబ్స్ కు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, వయస్సు, జీతం అన్ని వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥ఆదాయపు పన్ను శాఖ లో ఖాళీలు భర్తీ
Age:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా 40 సంవత్సరాలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
Education Details:
ఈ Amazon ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదయినా డిగ్రీ పాస్ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి అనుభవం అవసరం లేదు Freshers కూడా Apply చేసుకోవచ్చు.
Roles & Responsibilities:
- వ్యాపార కొలమానాలు మరియు లక్ష్యాలను కలుస్తుంది, అనగా, SLA, ఉత్పత్తి మరియు నాణ్యత లక్ష్యాలు చేరుకోవాలి
- అవసరమైన విధంగా ట్రాకర్లు లేదా వర్క్‌ఫ్లో సాధనాలను నవీకరించడం ద్వారా రోజువారీ పని యొక్క రికార్డులను నిర్వహించాలి.
- SOP/మార్గదర్శకాలు లేదా మేనేజర్ సూచనలను అనుసరిస్తుంది మరియు అవుట్‌పుట్ నాణ్యతకు అనుగుణంగా ఉందని నిర్ధారించాలి.
- ప్రాజెక్ట్ మెరుగుదల మరియు కార్యాచరణ శ్రేష్ఠత ఆలోచనలకు సహకరించాలి.
- SOP మరియు నిర్వచించిన SLA ప్రకారం, మార్గదర్శకత్వంతో సంబంధిత పనులపై వాటాదారులకు సకాలంలో ప్రతిస్పందనలను అందించడానికి బాధ్యత వహించాలి.
- మేనేజర్ లేదా వాటాదారులకు కోర్ డెలివరీలు లేదా కార్యకలాపాలపై ప్రభావం చూపే సమస్యలు / అలారాలను చురుగ్గా లేవనెత్తాలి.
- డేటాను విశ్లేషిస్తుంది మరియు ట్రెండ్‌లు/నమూనాలను మూల్యాంకనం చేస్తుంది మరియు సాధారణ నమూనాను నియమాలలోకి అనువదించమని సిఫార్సు చేస్తుంది.
- ప్రక్రియకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం మరియు అవసరమైతే విశ్లేషణ నిర్వహించడం.
🔥AP మత్స్య శాఖలో ఉద్యోగాలు భర్తీ
Salary:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 31,200/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Process:
ఈ పోస్టులకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Online లో Apply
- Online లో పరీక్ష
- ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు
🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు Official Apply లింక్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Amazon ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “Amazon లో 48 గంటల్లో జాబ్ ఇస్తారు | Amazon Data Associate Jobs 2024 | Latest Work From Home Jobs”