CCI Recruitment 2024:
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) తెలుగు చదవడం రాయడం వచ్చిన వారికి సొంత జిల్లాలో ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించింది. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు పూర్తి వివరాలను మరియు అర్హతలను కింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥TTD లో ఉద్యోగాలు భర్తీ దరఖాస్తు చేసుకోండి
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (భారత ప్రభుత్వం) వారు విడుదల చేశారు ఈ ఉద్యోగం మనకు వస్తే వరంగల్ జిల్లా నందు పని చేయాలి.
పోస్టుల వివరాలు:
ఈ CCI Recruitment 2024 నందు ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇవన్నీ ప్రస్తుతం తాత్కాలికంగా తీసుకుంటున్నారు.
🔥 గ్రామీణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
విద్యా అర్హత:
ఇందులో మొత్తం నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటి అర్హతలు చూసుకుంటే.
- ఫీల్డ్ అసిస్టెంట్: బిఎస్సి అగ్రికల్చర్ లేదా MSC అగ్రికల్చర్ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు.
- ఆఫీస్ అసిస్టెంట్ జనరల్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- ఆఫీస్ అసిస్టెంట్ క్లెరికల్: ఏదైనా డిగ్రీ ఆశతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- ఆఫీస్ అసిస్టెంట్ అకౌంట్స్: B.Com డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
జీతం:
ఈ CCI Recruitment 2024 సంబంధించి ఉద్యోగాల వారీగా జీతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- ఫీల్డ్ అసిస్టెంట్: 37,000/-
- ఆఫీస్ అసిస్టెంట్ జనరల్: 25,500/-
- ఆఫీస్ అసిస్టెంట్ క్లెరికల్: 25,500/-
- ఆఫీస్ అసిస్టెంట్ అకౌంట్స్: 25,500/-
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు క్రింద ఇచ్చిన అడ్రస్ నందు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.
🔥ICICI బ్యాంకు నందు భారీగా ఉద్యోగాలు భర్తీ
ఇంటర్వ్యూ చిరునామా: జనరల్ మేనేజర్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లక్ష్మీపురం, ఓల్డ్ గ్రెయిన్ మార్కెట్, వరంగల్.
ఇంటర్వ్యూ తేదీ: 16 అక్టోబర్ 2024 ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఎంపిక విధానం:
ఈ CCI Recruitment 2024 సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే పై తెలిపిన విధంగా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు క్రింద నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింకు ఇవ్వడం జరిగినది అక్కడ పూర్తి వివరాలు చూడవచ్చు.
ముఖ్యమైన సమాచారం: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Yes I am more interested in this job opportunity