Work From Home Jobs:
Crowgen సంస్థలో Investigator ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలు ఇంటి నుండి పని చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, జీతం, పరీక్ష విధానం పూర్తి వివరాలను క్రింద తెలియజేయడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥TTD లో ఉద్యోగాలు భర్తీ దరఖాస్తు చేసుకోండి
Work From Home Jobs Overview:
Organisation | Crowdgen |
Post Name | Investigator |
Total vacancies | 250 |
Apply | online |
Start date | 30 September 2024 |
End date | 10 October 2024 |
Official Website | Check Here |
Company & Job Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Crowdgen విడుదల చేయడం జరిగినది ఇందులో Investigator గా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Age:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా 45 సంవత్సరాల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో తెలుగు వచ్చిన వారికి ఉద్యోగాలు
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదయినా ఏదయినా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
Roles & Responsibilities:
- సోషల్ మీడియా ఎవాల్యుయేటర్‌గా, మీరు ధృవీకరించని క్లెయిమ్‌లను గుర్తిస్తారు మరియు వివిధ కంటెంట్ యొక్క విశ్వసనీయతను అంచనా వేయడానికి స్వతంత్ర పరిశోధనను నిర్వహిస్తారు.
- మీ పని విశ్వసనీయత లేని కంటెంట్‌ను మెరుగ్గా గుర్తించడానికి AI సిస్టమ్‌లకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడుతుంది, చివరికి సామాజిక మాధ్యమాల్లో మరింత ప్రామాణికమైన వార్తలను పొందడానికి కమ్యూనిటీలకు సహాయపడుతుంది.
Required Skills:
- భారతదేశంలో నివసిస్తున్న వారు అయ్యి ఉండాలి
- హిందీలో స్థానిక పటిమ ఉండాలి.
- బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ
- వారానికి 20 గంటలు కట్టుబడి ఉండండి
- వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్
- ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్
🔥ICICI బ్యాంకులో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
Salary:
ఈ work from home jobs రోజు ప్రతి గంటకు 170/- జీతం రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- ఆన్లైన్ లో Apply
- ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు
Apply Process:
ఈ work from home jobs దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official Apply లింక్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన సమాచారం: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.
Yes I am more interested in this job opportunity
Yes iam interested to do this job