CBI Recruitment 2024:
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) వారు అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 27 పోస్టులు ఇందులో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం,వయస్సు,విద్యా అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం అన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేది విడుదల
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) వారు భర్తీ చేస్తున్నారు ఇందులో 27 అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఖాళీలు ఉన్నాయి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యడానికి 18 నుండి 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
- అప్లికేషన్ ప్రారంభ తేది: 9 నవంబర్ 2024
- అప్లికేషన్ చివరి తేది: 28 నవంబర్ 2024
- ఫైనల్ సబ్మిషన్ తేదీ: 29 నవంబర్ 2024
విద్యా అర్హత:
ఈ CBI పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే
- మాస్టర్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్ / కంప్యూటర్ సైన్స్ / బీటెక్ చేసి ఉంటే చాలు (లేదా)
- డిప్లమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ నందు పూర్తి చేసి ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు
జీతం:
మీకు ఈ ఉద్యోగం వస్తే మొదటి నెల నుండి జీతం 7th లెవెల్ పే స్కేల్ ప్రకారం 60,000/- వరకు అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి వస్తాయి.
🔥ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎంపిక చేయడానికి దరఖాస్తులు స్వీకరణ ఆధారంగా ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు మనం కేవలం 25/- ఫీజు చెల్లించి ఆన్లైన్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు దరఖాస్తు లింకు కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి CBI ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “CBI లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | CBI Recruitment 2024 | Latest Government Jobs”