APPSC ఉద్యోగాలు భర్తీలో భారీ మార్పులు  

APPSC Latest Update:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పులు చేయనుంది దీనికోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం చాలా రకాల ఉద్యోగాలు వివిధ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు ఎక్కువ నోటిఫికేషన్లు కంటే ఎక్కువ పోస్టులు భర్తీ అయ్యేవిధంగా అన్ని శాఖల్లోని ఖాళీలను అర్హతను అనుసరించి తక్కువ నోటిఫికేషన్స్ ద్వారా ఎక్కువ పోస్టులు భర్తీ చేసే విధంగా వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న నియామకాలు ఆధారంగా ఈ కమిటీ అధ్యయనం చేసి ఈనెల 30 లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరాబ్ కుమార్ ప్రసాద్ గారు ఆదేశాలు జారీ చేశారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా

🔥ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా 

APPSC New Updates:

ప్రస్తుతం APPSC గ్రూప్ 1,2,3,4 నోటిఫికేషన్లు మరియు AE,AEE, ప్రభుత్వ కళాశాలలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వైద్య శాఖ, ఇలా వివిధ శాఖల నోటిఫికేషన్లు ఖాళీలు ఉన్న సమయంలో ప్రభుత్వ అనుమతి తీసుకొని వివిధ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు ఇలా కాకుండా అన్ని శాఖల్లో ఖాళీలను తక్కువ నోటిఫికేషన్ల ద్వారా ఒకేసారి భర్తీ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఇతర రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నాయో వాటిని కూడా పరిగణంలో తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో రాబోయే జాబ్ క్యాలెండర్ లో భారీగా ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం ఉంది. 

🔥సొంత రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

AP Job Calendar Update:

ప్రభుత్వం అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు ఇప్పటికే సేకరించింది ప్రస్తుతం APPSC అధ్యయనం కూడా ఈనెల ఆఖరిలోగా పూర్తి చేయాలని ఆదేశించింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే జనవరిలో నూతన క్యాలెండర్ తో పాటు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రెండు నెలల ఆలస్యం అవుతోంది కావున ఈ నోటిఫికేషన్ కూడా మనకు జనవరిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టండి తప్పకుండా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రాబోయే సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది. 

🔥ఆంధ్ర బ్యాంకులో 400 పోస్టులు భర్తీ

APPSC Group 2 Exam:

APPSC Update

ఏపీపీఎస్సీ నిర్వహించాల్సిన గ్రూప్-2 ప్రధాన పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా పడింది అభ్యర్థులకు మూడు నెలల సమయం లభించింది కావున ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి వీటికి సంబంధించిన మంచి కోర్సు మన TG Academy యాప్ లో 499/- రూపాయలకే అందుబాటులో ఉంది యాప్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి.

Download TG Academy

Join WhatsApp Group 

ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.

1 thought on “APPSC ఉద్యోగాలు భర్తీలో భారీ మార్పులు  ”

Leave a Comment

error: Content is protected !!