APPSC Group 2 Mains Exam Date:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల తేదీని విడుదల చేయడం జరిగింది ముందుగా ప్రకటించిన విధంగా జనవరి 5 ఈ పరీక్షలు నిర్వహించాలి అభ్యర్థుల వినతి మరియు డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం కారణంగా పరీక్ష తేదీలో మార్పు చేశారు ఈరోజు అనగా 12 నవంబర్ 2024 న ప్రభుత్వం వెబ్ నెట్ విడుదల చేయడం జరిగింది. అందులో పొందుపరిచిన వివరాల ప్రకారం APPSC Group 2 Mains పరీక్ష 23 ఫిబ్రవరి 2025 న నిర్వహిస్తామని వెల్లడించారు. కావున అభ్యర్థులకు మూడు నెలల సమయం లభించింది ప్రిపరేషన్ కొరకు చక్కటి అవకాశం క్వాలిఫై అయిన 90 వేల మంది అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టండి.
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రిపేర్ అయ్యే కోర్సు యాప్ Download చేసి ప్రిపేర్ అవ్వండి.
డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు:
డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్న ఎస్సీ వర్గీకరణ కారణంగా వాయిదా వేయడం జరిగింది. దీనికి రెండు నెలల సమయం పడుతుందని అప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేమని ప్రభుత్వ అధికారులు మరియు విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు వెల్లడించడం జరిగింది నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు.
Download APPSC Web Note
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “APPSC Group 2 Mains పరీక్ష తేది విడుదల చేశారు”