AP Collector Office Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో E- District Manager పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది 21 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు చాలా రోజులకు కొత్త నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు విడుదల చేయడం జరిగింది.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా E- District Manager అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది నోటిఫికేషన్లు తెలియజేయలేదు.
విద్యా అర్హత:
ఈ AP Collector Office Jobs 2024 సంబంధించి BCA లేదా BSC లేదా BE/B.Tech చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ బాగుండాలి.
జీతం:
ఈ ఉద్యోగం మనకు వస్తే మొదటి నెల నుండి జీతం 22,500 /- చెల్లించడం జరుగుతుంది.
More Jobs:
AP లో భారీగా అంగన్వాడి ఉద్యోగాలు
AP లో వార్డెన్ ఉద్యోగాల నోటిఫికేషన్
తెలుగులో ఇంటి నుండి పని చెయ్యాలి
ఎంపిక విధానం:
ఈ AP Collector Office Jobs 2024 సంబంధించి ఎంపిక విధానం చూసుకుంటే ఇంటర్వ్యూ మరియు పరీక్ష నిర్వహిస్తారు అలాగే ఐటీ రంగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ఇంటర్వ్యూ నందు ఐదుసార్లు వెయిటేజీ మార్కులు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు క్రింద తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ ఫారం తీసుకొని వెళ్లి సబ్మిట్ చేయాలి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి.
దరఖాస్తు చిరునామా: డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్, కలెక్టర్ ఆఫీస్, తూర్పుగోదావరి జిల్లా.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.