AOC Recruitment 2024:
ఇండియన్ ఆర్మీ కార్ప్స్(AOC) నుండి వివిధ రకాల గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో మొత్తం 723 పోస్టులు భర్తీ చేస్తున్నారు పదవ తరగతి అర్హతతో భారీగా ఫైర్ మెన్ ఖాళీలు ఉన్నాయి ఇతర ఉద్యోగ సమాచారం మరియు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥AP జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ కార్ప్స్(AOC) వారు విడుదల చేశారు ఇందులో గ్రూప్ సి సంబంధించి ట్రేడ్స్ మెన్, ఫైర్ మాన్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మరియు మెటీరియల్ అసిస్టెంట్ అనే పోస్టులు మొత్తం 723 భర్తీ చేస్తున్నారు పోస్టులు వారీగా ఖాళీల వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
- ట్రేడ్స్ మెన్-389
- ఫైర్ MEN- 247
- మెటీరియల్ అసిస్టెంట్- 19
- జూనియర్ ఆఫీసర్- 27
- సివిల్ మోటార్ డ్రైవర్- 7
- టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 -14
- కార్పెంటర్- 7
- పెయింటర్- 5
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 11
విద్యా అర్హత:
పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్ ,ఐటిఐ మరియు ఏదైనా డిగ్రీ అర్హత వారికి ఉద్యోగాలు ఉన్నాయి. ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥వెంటనే ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఫైర్ మెన్ మరియు ట్రేడ్స్ మెన్ పోస్టులకు 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి మిగిలిన పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిజికల్ అఫీషియెన్సీ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ నిర్వహించిన తర్వాత రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
జీతం:
ఇందులో మనకు ఉద్యోగం వస్తే ఉద్యోగాన్ని అనుసరించి లెవెల్ 1 మరియు లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ లభిస్తుంది.
🔥డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ 20 నవంబర్ 2024న విడుదల కావడం జరిగింది నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 21 రోజులు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి AOC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.