AP లో 2856 ఉద్యోగాల జాబ్ మేళ | AP 2856 Jobs Mela | Latest AP Jobs Mela Update

AP 2856 Jobs Mela:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ నుండి ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన AP 2856 Jobs Mela నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన ఈ జాబ్ మేళా 4 జిల్లాల్లో ఉంది 15 సంస్థలు పోస్టులు భర్తీ చేస్తున్నారు మంచి జీతంతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి కావున అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళాలో పాల్గొనండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 2856 Jobs Mela Companies:

ఈ జాబ్ మేళాను 10 సెప్టెంబర్ నిర్వహిస్తున్నారు ఇందులో మొత్తం 15 కంపెనీలు ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నాయి ఈ కంపెనీలలో బ్యాంక్ ఆఫ్ బరోడా, అమెజాన్, Paytm, Cred, Swiggy, Zepto, L & T, Eureka Forbes,Varun Motors లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉండడం జరిగింది. 

AP 2856 Jobs Mela Qualification:

ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం 10th/ఇంటర్/ITI/డిప్లొమా/డిగ్రీ చేసిన అభ్యర్థులు వుంటే సరిపోతుంది కావున ఈ అర్హతలు ఉంటే అభ్యర్థులు వెంటనే జాబ్ మేళాలో పాల్గొనండి.

AP Jobs Mela Age:

ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు 42 సంవత్సరాల వరకు ఇంటర్వ్యూ నందు హాజరు కాగలరు కొన్ని ఉద్యోగాలకు కొంత తక్కువ గరిష్ట వయసు కూడా ఉంటుంది అది మీరు నోటిఫికేషన్ నందు చూసుకొని ఇంటర్వ్యూకు వెళ్ళండి. 

AP Jobs Mela Salary:

ఈ పోస్టులకు జీతం 10 వేల నుండి 35 వేల వరకు ఉండడం జరుగుతుంది కావున మీకు ఏ జీతం సంబంధించిన ఉద్యోగం కావాలంటే మీకు అర్హతను వాటికి మాత్రమే ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి.

More Jobs:

పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్

పోస్టల్ GDS 2వ మెరిట్ లిస్టు విడుదల 

AP అంగన్వాడి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు 

AP Jobs Mela Interview:

ఈ జాబ్ మేళా మొత్తం 4 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు ఆ జిల్లాల వివరాలు కర్నూల్, నంద్యాల, విజయనగరం మరియు బిఆర్ అంబేద్కర్ జిల్లా ఈ జిల్లాలో 10 సెప్టెంబర్ ఉదయం పది గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు మీకు అర్హతలు ఉంటే వెంటనే ఇంటర్వ్యూ అడ్రస్ మరియు నోటిఫికేషన్ వివరాలు చూసుకొని హాజరు అవ్వండి.

AP 2856 Jobs Mela
                   AP 2856 Jobs Mela

How To Apply AP Jobs Mela:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు మరియు ఇంటర్వ్యూ అడ్రస్ పూర్తి వివరాల సమాచారం క్రింద ఇవ్వడం జరిగినది పూర్తి వివరాలను చూసి వెంటనే అప్లై చేసుకోండి. 

Notification & Interview Details

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

1 thought on “AP లో 2856 ఉద్యోగాల జాబ్ మేళ | AP 2856 Jobs Mela | Latest AP Jobs Mela Update”

Leave a Comment

error: Content is protected !!