Yatra లో తెలుగు వారికి జాబ్స్ | Yatra Work From Home Jobs | Latest WFH Jobs 2024

Yatra Work From Home Jobs:

పదవ తరగతి అర్హత మాత్రమే ఉంది ఇంటి నుండి పని చేసుకుంటాం ఏదైనా ఉద్యోగం ఉంటుందా అనే వాళ్లకి చాలా మంచి ఉద్యోగాలు Yatra సంస్థ నుండి విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, పరీక్ష విధానం, ఎంపిక విధానం పూర్తి వివరాలను తెలియజేయడం జరుగింది తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Yatra Work From Home Jobs Overview:

ఉద్యోగ సంస్థYatra 
ఉద్యోగాలుHoliday Advisor
ఖాళీలు500
అప్లై విధానంOnline
Start Date21 August 2024
End Date 5 September 2024
Official WebsiteGiven Below

ఉద్యోగ భర్తీ సంస్థ: 

ఈ ఉద్యోగాలను చాలా మంచి MNC కంపెనీ అయినా యాత్ర విడుదల చేయడం జరిగింది. yatra.com అనే సంస్థ భారతీయ ట్రావెల్ ఏజెన్సీ మరియు ట్రావెల్ బుకింగ్ చేసే సంస్థ దీనిని 2006లో ప్రారంభించడం జరిగినది ప్రస్తుతం దాదాపు 70 లక్షల మంది దీనిని ఉపయోగిస్తున్నారు.

Postal GDS ఫలితాలు విడుదల

రైల్వే లో 8000 ఖాళీలు భర్తీ

AP లో భారీగా జాబ్స్ మేళాలు 

విద్యా అర్హతలు:

ఈ Yatra Work From Home Jobs కు కేవలం పదవ తరగతి అర్హత పొందిన సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా ఈ ఉద్యోగాలకు మీరు అర్హులు అవడం జరిగింది. 

yatra

వయస్సు:

ఇది ప్రైవేటు ఉద్యోగాలు కావున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులు అవుతారు కావున మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. 

జీతం:

ఈ Yatra Work From Home Jobs వస్తే మొదటి నెల నుండి దాదాపు 30 వేల వరకు మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మొదటగా మీకు జీతం లాగా కాకుండా మీరు పని చేసే లీడ్స్ జనరేషన్ ప్రకారం మీకు జీతం ఇస్తారు మీరు బాగా పని చేస్తే మీ జీతం పెరగడం జరుగుతుంది అలాగే ఇతర అలవెన్స్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది. 

చేయవలసిన పని:

  • ఇందులో పార్ట్ టైం మరియు ఫుల్ టైం రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఫుల్ టైం చేసేవారు 9 గంటలు పని చేయవలసి ఉంటుంది. 
  • ఇక్కడ మనకు ఇంటి నుండి పనిచేసే సౌలభ్యం కలిగిస్తున్నారు కావున మనం ఆఫీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 
  • నైట్ షిఫ్ట్ చేస్తే నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా మీకు ఈ సంస్థలో ఇవ్వడం జరుగుతుంది. 
  • ఇందులో వినియోగదారులకు కాల్స్ చేసి వాళ్ళ ట్రావెల్ బుకింగ్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నివృత్తి చేయాలి. 

ఎంపిక విధానం:

  • ఈ ఉద్యోగాలను ఎంపిక విధానం మొత్తం ఆన్లైన్ లోనే నిర్వహిస్తారు. 
  • మొదటగా మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. 
  • సమర్పించిన తర్వాత మీకు కంపెనీకి చెందిన హెచ్ఆర్ కాల్ చేసి మీ వివరాలను తెలుసుకోవడం జరుగుతుంది. 
  • మేనేజర్ మీ Resume వివరాలు పరిశీలించి మీరు ఎందుకు ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు అలాగే మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే ఏ విధంగా పని చేస్తారు అని అడిగి మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 
  • ఎంపిక చేసిన తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది 
  • అపాయింట్మెంట్ ఆర్డర్ విడుదల చేసి మనకు ఉద్యోగం కలిపిస్తారు.

Apply విధానం:

ఈ Yatra Work From Home Jobs కు దరఖాస్తు చేయడం చాలా సులభం కేవలం మీ పేరు, ఫోన్ నెంబర్,ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి అప్లై చేసుకోగలరు వీటికి దరఖాస్తు చేసే లింకు క్రింద ఇవ్వడం జరిగినది.

Yatra Jobs Apply Now

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

20 thoughts on “Yatra లో తెలుగు వారికి జాబ్స్ | Yatra Work From Home Jobs | Latest WFH Jobs 2024”

  1. Suryapet (district)
    Mattampally (mandal)
    Mattapally (village)
    Hi sir good morning my name is rajitha I am post graduate present house wife.I have need work from home jobs sir please help

    Reply
  2. Suryapet (district)Mattampally (mandal)
    Mattapally (village)
    Hi sir good morning my name is R Rajitha I studying post graduate completed present House wife I have needed the work from home job please help……

    Reply

Leave a Comment

error: Content is protected !!