మున్సిపల్ శాఖలో 316 పోస్టులు భర్తీ | TG Municipal Department Jobs | Latest Telangana Jobs 

TG Municipal Department Jobs:

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలలో కొత్త ఉద్యోగాల భర్తీ కొరకు ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో మొత్తం 316 పోస్టులు మంజూరు చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నోటిఫికేషన్ నందు భర్తీ చేయబోయే పోస్టులను మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్, రెవెన్యూ మేనేజర్, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.

🔥ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ పదవ తరగతి అర్హత 

ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:

మున్సిపల్ శాఖ ఈ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది ఇందులో మొత్తం 316 పోస్టులు ఉన్నాయి పోస్టుల వారీగా ఖాళీల వివరాలు చూసుకుంటే.

  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 -7
  • అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్-43 
  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 -41
  • హెల్త్ సూపర్వైజర్ -7
  • రెవెన్యూ మేనేజర్ -11
  • సానిటరీ ఇన్స్పెక్టర్ – 86
  • హెల్త్ అసిస్టెంట్ -96
  • జూనియర్ అసిస్టెంట్ -16

విద్యా అర్హత:

TG Municipal శాఖలో పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ అర్హత ఉండాలి.అనుభవం లేకపోయినా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥జాతీయ విత్తనాలు తయారీ సంస్థలో భారీగా ఉద్యోగాలు

వయస్సు:

TG Municipal ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 46 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.

TG Municipal
TG Municipal

జీతం & పరీక్ష విధానం:

ఉద్యోగానికి ఎంపిక జీతం కనీసం 35,000/- నుండి లభిస్తుంది. రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥ఆంధ్రప్రదేశ్ RTC డిపార్ట్మెంట్ నందు 7545 ఉద్యోగాలు భర్తీ

దరఖాస్తు విధానం:

ఈ నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది కావున అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోండి పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తాం.

Join WhatsApp Group

ఇటువంటి తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి

1 thought on “మున్సిపల్ శాఖలో 316 పోస్టులు భర్తీ | TG Municipal Department Jobs | Latest Telangana Jobs ”

Leave a Comment

error: Content is protected !!