APSRTC Notification 2024:
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) లో భారీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైంది. ఇందులో 7,545 ఖాళీలు భర్తీ చేయనున్నారు మొత్తం 18 కేటగిరి లలో ఈ ఖాళీలు భర్తీ చేస్తారు ఇందులో 3673 డ్రైవర్ పోస్టులు, 1813 కండక్టర్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 656, 579 అసిస్టెంట్ మెకానిక్, 280 డిప్యూటీ సూపరిండంట్ ఇలా ఇతర ఖాళీలు భర్తీ చేయనున్నారు పూర్తి వివరాలు చూసి నోటిఫికేషన్ కు సిద్ధం అవ్వండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కాలేజీలో భారీగా ఉద్యోగాలు భర్తీ
పోస్టుల వివరాలు:
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింద పట్టికలో చూడండి.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఉండవలసిన విద్యా అర్హత క్రింద పట్టికలో చూడవచ్చు.
వయస్సు:
ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చెయ్యాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
🔥గ్రామీణ అభివృద్ధి సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీ
జీతం:
ఈ APSRTC ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే పోస్టులను అనుసరించి 18,500/- నుండి 35,000/- వరకు జీతం రావడం జరుగుతుంది ప్రస్తుతం ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు కావున ప్రభుత్వ బెనిఫిట్స్ అన్ని లభిస్తాయి.

ఎంపిక విధానం:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అవ్వాలంటే రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఇస్తారు కొన్ని పోస్టులను ఇందులో స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥ఆంధ్ర ప్రదేశ్ రైల్వే శాఖలో ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేయండి.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు:
ప్రస్తుతం ఈ APSRTC ఉద్యోగాల ఖాళీల వివరాలు ప్రభుత్వం విడుదల చేసింది మరి కొన్ని రోజుల్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఇప్పుడు వచ్చిన సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి.
ఇటువంటి ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
How to apply this notification Related dates
Conder post apply
Conducter post
Sub: 10 th class pass
Aps rtc conducter post sir
Hi.. Sir,, 🙏 Sir i want conductor job i can from Visakhapatnam,, Alluri sita ramaraju -Dist sir,,,
Aps RTC driver post sir
Apply date appudu sir
Deputy superident post
Hi sir conductor job apudu vasthudi
Apply date;
Last date;
Reply please