పార్ట్ టైం ఉద్యోగాలు ఇంటి నుండి పని | Testbook Part Time Jobs 2024 | Latest Work From Home Jobs

Testbook Part Time Jobs 2024:

మీకు ఖాళీగా ఉండే సమయంలో పనిచేసి సంపాదించాలి అనుకునే వారికి అద్భుతమైన అవకాశాన్ని ప్రముఖ Testbook సంస్థ కంటెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది ఈ Testbook Part Time Jobs 2024 సంబంధించిన అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jobs Overview:

ఉద్యోగ సంస్థTestbook
ఉద్యోగాలుContent Executive 
ఖాళీలు500
అప్లై విధానంOnline
Start Date3 సెప్టెంబర్ 2024
End Date 15 సెప్టెంబర్ 2024
More Jobs VisitFreshjobstelugu.com

Company details:

ఈ కంటెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను ప్రముఖ Test book సంస్థ విడుదల చేయడం జరిగింది ఈ సంస్థ ముఖ్యంగా స్టూడెంట్స్ మరియు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మరియు మెటీరియల్ అందించే సంస్థ ఇందులో భారీగా ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది.

Education Qualification:

ఈ Testbook Part Time Jobs 2024 విద్యారత ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఎటువంటి అనుభవం లేకపోయినా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ నందు తెలియజేయడం జరిగింది. 

Age:

ఈ పోస్టులకు 18 సంవత్సరాలు కనీసం నిండి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు గరిష్టం ఎంత వయసు ఉండాలి అనేది నోటిఫికేషన్ నందు తెలపలేదు కావున గరిష్ట వయస్సు ఎంత ఉన్న దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

రైల్వే RVNL ఉద్యోగాలు భర్తీ 2024

NxtWave సంస్థలో ఇంటి నుండి పని

Amazon సంస్థలో భారీ నోటిఫికేషన్

Phonepe సంస్థలో అర్జంట్ గా Jobs

Salary:

ఈ ఉద్యోగం మీకు వస్తే ఫుల్ టైం గా మనం పని చేస్తే దాదాపుగా 40 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అదే మీరు పార్ట్ టైం చేయాలనుకుంటే 20,000 వరకు జీతం మీకు లభిస్తుంది కావున ఫుల్ టైం పని చేస్తారా పార్ట్ టైం చేస్తారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. 

Job Details:

ఈ Testbook Part Time Jobs 2024 మనకు వస్తే చేయవలసిన పని ఎగ్జిక్యూటివ్ – కంటెంట్ & కరికులమ్‌గా మా బృందంలో చేరడానికి మేము అధిక ప్రేరణ పొందిన మరియు పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కోరుతున్నాము. ఈ పాత్ర ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ నిపుణుల కోసం అధిక-నాణ్యత విద్యా కంటెంట్ మరియు పాఠ్యాంశాలను సృష్టించడం మరియు అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. వృత్తిపరమైన వృద్ధి మరియు అభివృద్ధికి స్థానం ముఖ్యమైన అవకాశాలను అందిస్తుంది. ఈ విధంగా మనం పని చేయవలసి ఉంటుంది. 

Testbook Part Time Jobs 2024

Roles & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే మన రోజువారి ఉద్యోగ లక్ష్యాలు ఈ విధంగా ఉంటాయి.

  • ఫైనాన్షియల్ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, టాక్సేషన్, ఆడిట్ మరియు హామీతో సహా ACCA పరీక్షా అంశాలకు సంబంధించిన సమగ్ర విద్యా కంటెంట్ మరియు పాఠ్యాంశాలను అభివృద్ధి చేయండి మరియు రూపొందించండి. 
  • ఉత్పత్తి చేయబడిన మొత్తం కంటెంట్ యొక్క ఖచ్చితత్వం, ఔచిత్యం మరియు తాజా స్వభావాన్ని నిర్ధారించుకోండి. 
  • పరిశ్రమ పోకడలు మరియు ప్రమాణాలకు అనుగుణంగా ఉండటానికి వెబ్‌నార్లు, సెమినార్‌లు మరియు నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లు వంటి వృత్తిపరమైన అభివృద్ధి కార్యకలాపాలలో పాల్గొనండి. 
  •  వివిధ అకౌంటింగ్ పద్ధతుల్లో అంతర్దృష్టులను పొందడానికి మరియు కంటెంట్ నాణ్యతను మెరుగుపరచడానికి అర్హత కలిగిన అకౌంటెంట్ల మార్గదర్శకత్వంలో పని చేయండి. 
  • ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ డెవలప్‌మెంట్‌పై డాక్యుమెంట్ మరియు రిపోర్ట్, ACCA యొక్క యోగ్యత ఫ్రేమ్‌వర్క్‌తో అమరికను నిర్ధారించడం. 
  • అభ్యాస ఫలితాలను మెరుగుపరిచే కంటెంట్ కార్యక్రమాల వ్యూహాత్మక ప్రణాళిక మరియు అమలుకు సహకరించండి.

Benefits:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే జీతం మాత్రమే కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి వాటి వివరాలు.

  • అకౌంటింగ్ సెమినార్‌లు మరియు సమావేశాలకు యాక్సెస్‌తో సహా వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు. అనుభవజ్ఞులైన అకౌంటెంట్లు మరియు ఫైనాన్స్ నిపుణుల నుండి మార్గదర్శకత్వం. 
  • ఆర్థిక విశ్లేషణ మరియు పాలనకు సంబంధించిన పనులను చేర్చడానికి అనువైన పాత్ర రూపకల్పన.
  • ఇంటి నుండి పనిచేసే అవకాశం ఇస్తారు.

Selection Process:

Testbook Part Time Jobs 2024 ఎంపిక విధానం మొదటగా మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మన వివరాలన్నీ వారు చూసి మనం ఈ ఉద్యోగానికి అర్హులు అని భావిస్తే వెంటనే ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగం మనకు ఇవ్వడం జరుగుతుంది. 

Apply Process:

ఈ Testbook Part Time Jobs 2024 పోస్టులకు మనం ఆన్లైన్లో పూర్తి వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్ వివరాలు సబ్మిట్ చేసే లింక్ మరియు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది. 

Notification & Apply – Click Here

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

error: Content is protected !!