Tech Mahindra Jobs 2024:
ప్రముఖ సంస్థల్లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త టెక్ మహీంద్రా సంస్థలో తెలుగులో మాట్లాడుతూ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు భారీగా విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, జీతం, వయస్సు, ఎంపిక విధానం, అప్లై విధానం పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Tech Mahindra Jobs 2024 Overview:
ఉద్యోగ సంస్థ | Tech Mahindra |
ఉద్యోగాలు | Regional Content Writer |
ఖాళీలు | 50 |
అప్లై విధానం | Online ఇంటర్వ్యూ |
Start Date | 3 సెప్టెంబర్ 2024 |
End Date (interview) | Apply Before Filling |
More Jobs Visit | Freshjobstelugu.com |
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ టెక్ మహీంద్రా సంస్థ భర్తీ చేస్తోంది చాలా రోజులకు కొత్త రకం ఉద్యోగాలను ఈ కంపెనీ తీసుకురావడం జరిగింది వాటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
Post Details:
ఈ Tech Mahindra Jobs 2024 నందు రీజనల్ కంటెంట్ రైటర్ ఉద్యోగాలు వచ్చాయి మొదటిసారి ఈ సంస్థలో ఇటువంటి ఉద్యోగాలు విడుదల కావడం అది కూడా మన తెలుగు భాషలో మనం కంటెంట్ రాస్తూ పని చేసే అవకాశం కల్పించారు కంపెనీకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి మనం కంటెంట్ రాసి పంపిస్తే సరిపోతుంది.
Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉంటే దరఖాస్తు చేయడానికి అర్హులు గరిష్ట వయసును నోటిఫికేషన్ నందు తెలియజేయలేదు కాబట్టి ఎంత గరిష్ట వయస్సు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
Salary:
ఈ Tech Mahindra Jobs 2024 జీతం 3 LPA నుండి 4.5 LPA వరకు ఇస్తామని నోటిఫికేషన్ నందు తెలియజేశారు ఇది కాకుండా ఇతర బెనిఫిట్స్ మరియు అలవెన్స్ కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది.
Education Details:
ఈ పోస్టులకు విద్యార్హత ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు కావున డిగ్రీ మీకు పూర్తి అయి ఉంటే వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ప్రయత్నించండి.
పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్
ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్
పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
Roles & Responsibilities:
ఈ ఉద్యోగం మనం చేయాలంటే చేయవలసిన విధులు ఈ విధంగా ఉన్నాయి.
- ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం స్పష్టత మరియు ఖచ్చితత్వం కోసం కంటెంట్‌ను వ్రాయడం, తిరిగి వ్రాయడం, సవరించడం మరియు మెరుగుపరచడం చేయాలి.
- మోడల్ శిక్షణ కోసం 100% నాణ్యత మరియు వినియోగాన్ని నిర్ధారించడానికి సారాంశాలను సమీక్షించాలి.
- ప్రోగ్రామ్ వాటాదారులతో సంభాషణ చేసేటప్పుడు ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా క్లయింట్ ఉత్పత్తి బృందం మరియు ఇతర వాటాదారులతో సహకరించాలి. శిక్షణ కంటెంట్‌ను అభివృద్ధి చేయాలి మరియు డాక్యుమెంటేషన్‌లో ఏవైనా ఖాళీలను పరిష్కరించడానికి మార్గదర్శకాలను నిర్వచించాలి.
- భాష సంబంధిత సవాళ్లను గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి పరిశోధన మరియు విశ్లేషణ నిర్వహించాలి మరియు అవసరమైతే AI నమూనాల పనితీరును మెరుగుపరచాలి.
- నైపుణ్యాన్ని పంచుకునే రచయితలకు మార్గదర్శకత్వం, శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందించాలి మరియు నిరంతర అభ్యాసం మరియు అభివృద్ధి యొక్క సంస్కృతిని పెంపొందించడంలో మనకు సహాయపడుతుంది.
Skills:
ఈ Tech Mahindra Jobs 2024 మనకు రావాలంటే ఉండాల్సిన skills ఈ విధంగా ఉన్నాయి.
- ఇంగ్లీష్, జర్నలిజం, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ లేదా సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీ ప్రాధాన్యమిస్తారు.
- ఆంగ్ల భాషలో అధిక నైపుణ్యం (రాయడం మరియు మాట్లాడటం) వార్తలు, ఫీచర్‌లు, సోషల్ మీడియా లేదా మార్కెటింగ్ కాపీ వంటి వివిధ శైలులు, శైలులు మరియు ఫార్మాట్‌లలో అధిక నాణ్యత కంటెంట్‌ను వ్రాయడంలో అనుభవం ఉండాలి.
- క్లయింట్ మార్గదర్శకాలు మరియు విధానాల వ్రాత శైలిని అర్థం చేసుకునే మరియు స్వీకరించే సామర్థ్యం ఉండాలి.
- AI సాంకేతికత, మెషిన్ లెర్నింగ్ మరియు సహజ భాషా ప్రాసెసింగ్ యొక్క అవగాహన మరియు కంటెంట్ సృష్టిలో వాటి సంభావ్య అనువర్తనాలను అన్వేషించడంలో ఆసక్తి చూపాలి.
- అద్భుతమైన పరిశోధన, విశ్లేషణాత్మక మరియు సమస్య-పరిష్కార నైపుణ్యాలు మరియు డేటా నుండి నమూనాలు, ట్రెండ్‌లు మరియు అంతర్దృష్టులను గుర్తించగల సామర్థ్యం ఉండాలి.
- భాష, సృజనాత్మకత మరియు ఆవిష్కరణల పట్ల మక్కువ మరియు AI- రూపొందించిన కంటెంట్‌తో సాధ్యమయ్యే వాటి సరిహద్దులను నెట్టాలనే బలమైన కోరిక ఉండాలి.
- వివరాలపై ఖచ్చితమైన శ్రద్ధ మరియు సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించగల సామర్థ్యం ఉండాలి.
- బలమైన కమ్యూనికేషన్, సహకారం మరియు ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు మరియు వేగవంతమైన మరియు డైనమిక్ వాతావరణంలో సమర్థవంతంగా పని చేసే సామర్థ్యం ఉండాలి.
Selection Process:
ఈ Tech Mahindra Jobs 2024 ఎంపిక అవ్వడానికి మొదటగా మీ వివరాలన్నీ మీరు మీ రెస్యూమ్ నందు పొందుపరిచి వాటిని హెచ్ఆర్ మేనేజర్లకు పంపించాలి. వారు పరిశీలించి మీరు ఈ ఉద్యోగానికి అర్హులు అనుకుంటే వెంటనే మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించి మీ డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
Apply Process:
ఈ పోస్టులకు మనం మన రెస్యూమ్ని హెచ్ఆర్ కు వాట్సాప్ లో పంపించిన సరిపోతుంది లేదా క్రింద ఇచ్చిన లింకు ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న సరిపోతుంది కావున అభ్యర్థులు వెంటనే క్రింద ఇచ్చిన లింకు ద్వారా పూర్తి వివరాలను చూసి దరఖాస్తు చేసుకోండి.
Notification & Apply – Click Here
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
My name is Mounika.im studying.intermediate.im house wife.I want work from home job.full time:9:00am to 10 pm.
If would like to like YouTube channel sing.youtube account.