గ్రామ సచివాలయం లో భారీగా ఖాళీలు | Grama Sachivalayam Recruitment 2024 | Latest Sachivalayam Jobs Update

Grama Sachivalayam:

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలు భర్తీ చేస్తారా అని అనుమానం ఉన్న సమయంలో లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకు లభిస్తాయి చదివి తెలుసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Grama Sachivalayam Update:

2019లో ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు మూడవ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు ఈ నోటిఫికేషన్ విడుదలవుతుందా అసలు ఈ పోస్టులను భర్తీ చేస్తారా అని చాలామంది నిరుద్యోగులకు ప్రశ్నలు ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల వివరాలకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగినది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Grama Sachivalayam Vacancies:

ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామ వార్డు సచివాలయాల్లో 134000 మంది పనిచేయవలసి ఉంది కానీ ప్రస్తుతం 126000 మంది మాత్రమే ప్రస్తుతం పని చేయడం జరుగుతుంది దాదాపుగా ఎనిమిది వేల వరకు ఖాళీలు ఉండడం జరిగినది ఈ ఖాళీలలో అత్యధిక శాతం గ్రామ వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ వెటర్నరీ శాఖలో అత్యధికంగా కార్లు ఉన్నట్టు సమాచారం రావడం జరిగినది  వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Grama Sachivalayam AHA Posts:

గ్రామ సచివాలయాల్లో పశు వైద్య ఆసుపత్రులకు అనుసంధానంగా గ్రామ పశు వైద్య సహాయకులు పోస్టులు మొత్తం 9844 వరకు మంజూరు చేయడం జరిగినది ఇందులో రెండు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసిన తర్వాత కూడా 3739 పోస్టు గత ప్రభుత్వం ఖాళీగా ఉంచడం జరిగింది. ఈ పోస్టులు భర్తీ చేస్తే చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది రేషనల్లైజేషన్ కారణంగా ఈ పోస్టులను భర్తీ చేయలేదు చాలామంది వీటికి సంబంధించిన కోర్సులు పూర్తిచేసి ఖాళీగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఇంటి నుండి పని

Grama Sachivalayam Other Posts:

గ్రామ సచివాలయాల పరిధిలో ఈ పోస్టులే కాకుండా 1790 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో దాదాపు 300 పోస్టు ఖాళీగా ఉన్నాయి అలాగే 3121 పారా వెటర్నరీ పోస్టుల్లో 690 ఖాళీగా ఉన్నాయి అలాగే జిల్లా డివిజన్ కార్యాలయాల్లో 2800 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల్లో 1832 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవి కాకుండా గోపాలమిత్ర పోస్టులు 370 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం రావడం జరిగినది. ఇన్ని ఖాళీలను భర్తీ చేస్తే చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి.

Grama Sachivalayam

How to fill Grama Sachivalayam Jobs:

ఇప్పటికే ఈ శాఖ పైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించడం జరిగినది తదుపరి సమీక్షలో ఈ పోస్టుల ఖాళీల వివరాలను ఆ శాఖ వారు తెలియజేయనున్నారు ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ లపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది వీటిని విడుదల చేస్తే చాలా ఉద్యోగాలు భర్తీ అవుతాయి.

Grama Sachivalayam Qualification:

ఈ గ్రామ సచివాలయం వెటర్నరీ సహాయకుల అర్హతలు ఒకసారి మనం చూసుకుంటే వీటికి సంబంధించి రెండు సంవత్సరాల డైరీ కోర్స్ లేదా వెటర్నరీ కోర్స్ చేసినవారు అర్హులు. డిప్లమా మూడు సంవత్సరాల వెటర్నరీ పోస్ట్ చేసిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయుటకు అర్హులని నోటిఫికేషన్ నందు తెలపడం జరిగింది. 

Grama Sachivalayam Notification:

ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని స్పష్టత ఇంకా రాలేదు పూర్తి సమాచారం వచ్చిన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది అప్పటివరకు మన వెబ్సైట్లోనే పూర్తి సమాచారాన్ని మీరు చూస్తూ ఉండండి.

Full Details PDF

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

Leave a Comment

error: Content is protected !!