ECIL Recruitment 2024: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నుండి 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు హైదరాబాద్ లోని సంస్థ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ECIL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, వయస్సు, జీతం, అప్లై చేసే విధానం వంటి పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ECIL Recruitment 2024 Overview:
Details | Information |
ఉద్యోగ భర్తీ సంస్థ | ECIL |
ఖాళీలు | 437 |
జీతం | 25,000/- |
Apply Start | 13 సెప్టెంబర్ |
Apply Ends | 29 సెప్టెంబర్ |
ఇంటర్వ్యూ | ఆన్లైన్ |
భర్తీ చేస్తున్న పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నందు ట్రేడ్ అప్రెంటిస్ 437 పోస్టులను భర్తీ చేస్తున్నారు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ ECIL Recruitment 2024 సంబంధించిన విద్యార్హత చూసుకుంటే సంబంధిత ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
More Jobs:
పోస్టల్ GDS 2వ మెరిట్ లిస్టు విడుదల చేశారు
విజయవాడ ఎయిర్పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు
గ్రామీణ అధికారి పోస్టులకు నోటిఫికేషన్
భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి కొన్ని కేటగిరి అభ్యర్థులకు వైస్ చదలింపు క్రింద విధముగా ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
- పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ ECIL Recruitment 2024 సంబంధించి ఎంపిక విధానం చూసుకుంటే మీకు ఐటిఐ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు మొత్తం పోస్టుల్లో 70% గవర్నమెంట్ ఐటిఐ విద్యార్థులకు కేటాయిస్తారు 30% ప్రైవేట్ ఐటిఐ విద్యార్థులకు ఈ పోస్టులు ఇవ్వనున్నారు.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు 13 సెప్టెంబర్ నుండి 29 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు 7 అక్టోబర్ నుండి 9 అక్టోబర్ వరకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు మీకు ఈ వివరాలలో ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
ముందుగా అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోండి మీరు ఎంపిక అయితే ఈమెయిల్ ద్వారా మీకు దరఖాస్తుల పరిశీలన కొరకు పిలుస్తారు.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Tq u