AP Postal GDS 2nd Merit List:
పదవ తరగతి అర్హతతో 44,228 పోస్టులకు పోస్టల్ శాఖ GDS నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే అలాగే వాటికి సంబంధించిన మొదటి మెరిట్ లిస్టు కూడా విడుదల చేశారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 3వ తేదీ వరకు పూర్తి చేశారు. అందులో చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కాలేదు కావున పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి ఇప్పుడు రెండవ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుందని అభ్యర్థులందరూ ఎదురుచూస్తున్నారు వాళ్ళందరికీ తాజా సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలిస్తే.
ఈ ఫలితాలు తాజాగా ఈరోజు అనగా 17 సెప్టెంబర్ మనకు indiapostgdsonline.gov.in వెబ్సైట్ నందు ఉంచడం జరిగింది 2వ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు అక్టోబర్ 3 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయనున్నారు.
AP Postal GDS 2nd Merit List Overview:
Details | Information |
ఉద్యోగ భర్తీ సంస్థ | India Postal GDS |
ఖాళీలు | 44,228 |
పరీక్ష తేది | రాత పరీక్ష లేదు |
మొదటి మెరిట్ లిస్ట్ | ఆగస్టు 19 |
రెండవ మెరిట్ లిస్ట్ | సెప్టెంబర్ 17 |
Official Website | indiapostgdsonline.gov.in |
AP Postal GDS 2nd Merit List:
అధికారికంగా సెప్టెంబర్ 17వ తేదీ ఈరోజు ఈ ఫలితాలు విడుదల చేశారు మీకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల ఫలితాల పిడిఎఫ్ క్రింద ఇవ్వడం జరిగినది వాటినీ డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ఉందా లేదా పరిశీలించుకోండి ఉంటే మీకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందేశం త్వరలో వస్తుంది.
AP Postal GDS 2nd Merit List Details:
మొదటి పోస్టల్ GDS ఫలితాలను పరిశీలిస్తే పది పాయింట్లు ఆ దరిదాపుల్లో ఉండే వారే(Below 97.7%) ఎంపిక కావడం జరిగినది ఇందులో చాలామంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు అవ్వలేదు ఈ కారణంగా రెండవ మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది ఇందులో 90% పైగా మార్కులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చినట్లు తెలుస్తోంది.
More Jobs:
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు నోటిఫికేషన్ Apply
విజయవాడ ఎయిర్పోర్ట్ లో 10వ తరగతి అర్హత జాబ్స్
గ్రామీణ అధికారి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
How to Download AP Postal GDS 2nd Merit List:
వీటికి సంబంధించిన ఫలితాలను సెప్టెంబర్ రెండవ వారం లోపల విడుదల చేసే అవకాశం ఉంది విడుదల చేసిన వెంటనే మీరు మొదటగా
- Indiapostgdsonline.gov.in వెబ్సైట్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
- అందులో మీ రాష్ట్రం లేదా సర్కిల్ లింకును ఓపెన్ చేయాలి.
- అక్కడ మీకు పోస్టల్ జిడిఎస్ రెండవ మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ అని కనబడుతుంది.
- మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీ సర్కిల్ సంబంధించిన పేర్లు వస్తాయి మీ పేరు ఉందా పరిశీలించుకోండి.
- ఉంటే కావలసిన డాక్యుమెంట్స్ అన్ని వెంటనే ఏర్పాటు చేసుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు సిద్ధంగా ఉండండి
Documents For Verification:
ఈ ఉద్యోగం వచ్చిన వెంటనే క్రింద తెలిపిన పత్రాలన్నీ తీసుకొని మనం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి హాజరవ్వాలి కావాలా వాటికి కావాల్సిన సర్టిఫికెట్ వివరాలు
- మార్కులు జాబితా
- ఆధార్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- పుట్టిన తేదీ రుజువు (ఆధార్/pan/SSC marks memo)
- Study certificates
AP Postal GDS 2nd Merit List FAQ:
Postal GDS 2nd Merit List 2024 Date..?
పోస్టల్ GDS రెండవ మెరిట్ లిస్ట్ సెప్టెంబర్ 17న విడుదల చేయడం జరిగింది

When Will be Releasing Postal GDS 3rd Merit List 2024..?
చాలామంది మూడవ లిస్టు ఉంటుందా అని అడుగుతున్నారు కచ్చితంగా మూడవ లిస్టు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం పోస్టులు మిగిలితే ఉంటుంది.
How to Check AP, TS Postal GDS 2nd Merit List Pdf..?
పోస్టల్ జిడిఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో 2nd మెరిట్ లిస్టు డౌన్లోడ్ అని కనబడుతుంది వాటిపైన క్లిక్ చేసిన వెంటనే రాష్ట్రాల జాబితా రావడం జరుగుతుంది రాష్ట్రం మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.Official PDF లు మీకు క్రింద ఇవ్వడం జరిగినది డౌన్లోడ్ చేసుకోండి.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.
2 thoughts on “AP పోస్టల్ GDS 2024 2వ మెరిట్ లిస్ట్ విడుదల | AP Postal GDS 2nd Merit List Download | TS Postal GDS 2nd Merit List 2024”