DeloDeloitte Recruitment 2024:
నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రముఖ కంపెనీ Deloitte Recruitment 2024 ద్వారా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అర్హత,ఎంపిక విధానం,జీతం,వయస్సు పూర్తి వివరాలు వివరించడం జరిగింది అని తెలుసుకున్న తర్వాత వెంటనే అప్లై చేసుకోండి.
Deloitte Recruitment 2024 Overview:
ఉద్యోగ సంస్థ | Deloitte |
ఉద్యోగాలు | అనలిస్ట్ సపోర్ట్ |
ఖాళీలు | 300 |
అప్లై విధానం | Online |
Start Date | 26 August 2024 |
End Date | 15 September 2024 |
Official Website | Given Below |
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను ప్రముఖ Deloitte సంస్థ విడుదల చేయడం జరిగినది హైదరాబాద్ మరియు బెంగళూరులో ఉండే సంస్థ ఖాళీలను భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ సమస్త ద్వారా రావడం జరిగినది కావున అభ్యర్థులు ఎవరు వదలకుండా దరఖాస్తు చేసుకొని ఉద్యోగం సాధించండి.
పోస్టుల వివరాలు:
ఇందులో మనకు అనలిస్టు సపోర్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు దాదాపుగా 300 ఖాళీలను ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు కంపెనీకి చెందిన వివిధ టీం లతో కలిసి మీరు అనలిస్టుగా పనిచేస్తారు.
చేయవలసిన పని:
ఈ ఉద్యోగం వస్తే ఏమి పని చేయాలి అనేది కంపెనీ ఈ విధంగా వివరించడం జరిగినది.డెలాయిట్ ఉద్యోగులకు ఫోన్ ద్వారా సాంకేతిక సమస్యలతో సకాలంలో సహాయం చేయడం, తద్వారా వారు తమ పనిని నిర్వహించగలరు మరియు సంస్థ కోసం ఉత్పాదకంగా ఉండగలరు. ఇది సమస్య యొక్క ప్రత్యక్ష పరిష్కారాన్ని కలిగి ఉండవచ్చు లేదా సందర్భానుసారంగా మరొక బృందానికి విస్తరించవచ్చు. మీరు కాల్‌లో వారి సమస్యను పరిష్కరించగలరని మా కస్టమర్‌లు అధిక అంచనాలను కలిగి ఉన్నారు, కానీ కాల్‌సెంటర్ వెలుపలి బృందాలు మాత్రమే పరిష్కరించగల కొన్ని సమస్యలు ఉన్నాయని వారు గుర్తించారు. మా కస్టమర్‌లు చాలా కంప్యూటర్ అక్షరాస్యులు మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
విద్యార్హత:
ఈ Deloitte Recruitment 2024 కొరకు కేవలం డిగ్రీ పాస్ అయిన వారు అర్హులని నోటిఫికేషన్ నందు తెలియజేయడం జరిగినది కావున డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు వెంటనే మీ అప్లికేషన్లు పెట్టుకోండి.
Phonepe సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీ
గ్రామ సచివాలయం లేటెస్ట్ ఉద్యోగాలు అప్డేట్
కావాల్సిన అర్హతలు:
ఈ ఉద్యోగం మనకు రావాలంటే కావాల్సిన అర్హతలు
- అద్భుతమైన వ్రాత, మౌఖిక, వినడం, విశ్లేషణాత్మక నైపుణ్యాలు.
- సంక్లిష్ట ఆలోచనలను సులభంగా గ్రహించి, కమ్యూనికేట్ చేయడం.
- అద్భుతమైన సమస్య-పరిష్కార నైపుణ్యాలు.
- Outlook తో సహా MS Office 2010, 2013 గురించిన పరిజ్ఞానం.
- కంప్యూటర్ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం.
- Windows 10 మరియు MacOS వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌ల పరిజ్ఞానం.
- నెట్‌వర్క్ మరియు ఇంటర్నెట్ పరిజ్ఞానం.
జీతం:
ఈ ఉద్యోగం మనం సాధించిన సమయంలో మొదటి నెల నుండి తక్కువ జీతం అయినా కూడా తర్వాత పెరుగుతుంది మొదటి నెల నుండి 20వేల వరకు జీతం మనకు చెల్లించడం జరుగుతుంది. ఇది కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు.
బెనిఫిట్స్:
- సౌకర్యవంతమైన పని వాతావరణం కలిపిస్తున్నారు
- ఇంటి నుండి కూడా పని చేసుకోవచ్చు
- అన్ని రకాల ఇన్సూరెన్స్ లు ఇస్తారు
- లాప్టాప్ మరియు వైఫై బిల్లు చెల్లించడం జరుగుతుంది
వయస్సు:
ఈ Deloitte Recruitment 2024 కొరకు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు ఆపైన ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు Age Limit ఏమి తెలియజేయలేదు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ పూర్తి వివరాల్లో కంపెనీ వారు పరిశీలించడం జరుగుతుంది. మీ వివరాలు కంపెనీ ప్రొఫైల్ కు తగినట్లు ఉంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. కావున కంపెనీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూసి మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసి అప్లై చేసుకోండి.
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగులకు ఆన్లైన్లో మనం దరఖాస్తు చేయవలసి ఉంటుంది మీ పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు పూర్తి వివరాలు సమాచారం మరియు అప్లై లింగ్ క్రింద ఇవ్వడం జరిగినది.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Good opportunity
This is very good opportunity for me to explore my skills
I have to improve more skills and I will choose this data analyst