Blinkit లో 10వ తరగతి ఉద్యోగాలు | Blinkit Recruitment 2024 | Latest Work From Home Jobs

Blinkit Recruitment 2024:

పదవ తరగతి అర్హత ఉంటే Blinkit సంస్థలో వేర్హౌస్ ఉద్యోగాలు విడుదల చేశారు ఈ Blinkit Recruitment 2024 సంబంధించిన పూర్తి సమాచారాన్ని అలాగే అర్హత అప్లై విధానం ఎంపిక విధానం జీతం వివరాలను ఇక్కడ తెలియజేయడం జరిగినది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Blinkit Recruitment 2024 Overview:

ఉద్యోగ సంస్థBlinkit
ఉద్యోగాలుWare House Associate
ఖాళీలు500
అప్లై విధానంOnline 
Start Date27 August 2024
End Date 15 September 2024
More Jobs VisitFreshjobstelugu.com

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలలో ప్రముఖ Blinkit సంస్థ విడుదల చేయడం జరిగినది ఈ సంస్థలో ఏదైనా వస్తువులు మనం ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటి వద్దకు చేర్చే సమస్త ఇది ప్రస్తుతం లీడింగ్ కంపెనీగా ఎదుగుతున్న ఈ సంస్థలో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

విద్యా అర్హత:

ఈ Blinkit Recruitment 2024 పోస్టులకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. ఇతర క్వాలిఫికేషన్లు ఏమి అవసరం లేదని నోటిఫికేషన్ నందు తెలియజేయడం జరిగినది. 

  • పని అనుభవం లేకపోయినా కూడా మీకు ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. 
  • ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు 
  • పార్ట్ టైం గా కూడా ఈ ఉద్యోగాలు మీరు చేసుకోవచ్చు

వయస్సు:

ఈ పోస్టులకు Male మరియు Female ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే దరఖాస్తు చేయుటకు అర్హులు గరిష్టంగా మీకు ఎంత వయసు ఉన్న అప్లై చేసుకోవచ్చు మంచి అవకాశం ఉపయోగించుకోండి.

జీతం:

ఈ Blinkit Recruitment 2024 మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 25వేల రూపాయల వరకు రావడం జరుగుతుంది ప్రతిరోజు 9 గంటల షిఫ్ట్ మీరు చేయవలసి ఉంటుంది అందులో ఒక గంట బ్రేక్ ఇస్తారు జీతం కాకుండా ఇతర అలవెన్స్ లో రావడం జరుగుతుంది. 

10వ తరగతి అర్హత ఇంటి నుండి పని

ఇంటెలిజెన్స్ శాఖలో వెంటనే ఉద్యోగం

750 ఉద్యోగాల జాబ్ మేళ నిర్వహణ

సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

చేయవలసిన పని:

  • కస్టమర్స్ ఆన్లైన్లో గ్రోసరీ వస్తువులు తీసుకుంటూ ఉంటారు అటువంటి వారికి మీరు సపోర్ట్ చేయవలసి ఉంటుంది. 
  • కస్టమర్స్ కు ఏదైనా సందేహాలు ఉన్న సమయంలో వాటిని నివృత్తి చేస్తూ పనిచేయాలి.
  • ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే సమయంలో కస్టమర్స్ కు ఏదైనా సమస్యలు వస్తే వాటిని తీర్చాలి.
  • కంపెనీకి సంబంధించిన సేవ్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చూసుకోవాలి. 
  • రిటర్న్ వచ్చిన వస్తువులను తీసుకొని వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ పూర్తి చేయాలి. 

కావాల్సిన అర్హతలు:

  • మీరు కస్టమర్స్ తో తెలుగు మరియు ఇంగ్లీషులో మాట్లాడాలి.
  • టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.
  • మీకు మీ దగ్గరలో ఉండే వేర్హౌస్ నందు పని కల్పించడం జరుగుతుంది.
  • కొన్నిసార్లు సెలవుల్లో కూడా పనిచేయవలసి ఉంటుంది మీరు అలసట లేకుండా పని చేయాలి. 
  • ఎక్కువ సమయం పని చేస్తే మీకు జీతం దానికి అనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది. 

బెనిఫిట్స్:

ఈ Blinkit Recruitment 2024 మీరు ఎంపిక అయితే మెడికల్ అలవెన్స్ ఇన్సెంటివ్స్ హాలిడే అలవెన్స్ ఇతర అలవెన్సులు మరియు ఇతర బెనిఫిట్స్ లు కూడా మీకు లభించడం జరుగుతుంది జీతం ఒక్కటే కాకుండా ఎన్ని రకాల అలవెన్సులు ఇస్తున్నారు కావున ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి.

Blinkit Recruitment 2024

ఎంపిక విధానం:

  • మొదటగా మీరు మీ వివరాలన్నీ ఇచ్చి ఆన్లైన్లో మీ అప్లికేషన్ ను సబ్మిట్ చేయడం జరుగుతుంది.
  • మీ అప్లికేషన్ వారికి చేరిన తర్వాత పూర్తి వివరాలు పరిశీలించి వారికి మీ ప్రొఫైల్ నచ్చితే మీకు ఇంటర్వ్యూ కాల్ చేయడం జరుగుతుంది.
  • ఇంటర్వ్యూ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నిటిని పరిశీలించి మీరు ఈ ఉద్యోగానికి తగిన వారు అని వాళ్ళు గ్రహిస్తే మీకు వెంటనే ఆఫర్ లెటర్ విడుదల చేయడం జరుగుతుంది.

Apply విధానం:

ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయటానికి మనకు అవకాశం కల్పించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ క్రింద ఇచ్చిన లింకు ద్వారా మీ వివరాలను సబ్మిట్ చేయండి. 

Apply Online

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

error: Content is protected !!