Part Time Jobs in Telugu: Turito సంస్థలో పార్ట్ టైం గా పనిచేసే ఉద్యోగాలు భర్తీ

Part Time Jobs in Telugu:

మీకు ఖాళీగా ఉన్న సమయంలో పనిచేసే ఉద్యోగం ఏదైనా ఉంటుందని ఎదురు చూస్తున్నారా చాలా మంచి అవకాశం రావడం జరిగినది రోజుకు మూడు నుండి నాలుగు గంటలు మాత్రమే ఇంటి నుండి పనిచేస్తూ సంపాదించుకొని ఉద్యోగాలు టూరిటో సంస్థ నుండి విడుదల కావడం జరిగినది ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై విధానం, ఎంపిక విధానం, జీతం పూర్తి వివరాలను తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Part Time Jobs in Telugu Overview:

ఉద్యోగ సంస్థTurito
ఉద్యోగాలుTutor 
ఖాళీలు500
అప్లై విధానంOnline 
Start Date29 August 2024
End Date 17 September 2024
More Jobs VisitFreshjobstelugu.com

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను ప్రముఖ Turito అనే సంస్థ విడుదల చేయడం జరిగినది ఈ కంపెనీ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు అందిస్తూ ఉంటుంది ఇందులో మీరు ట్యూటర్ గా పనిచేయడం జరుగుతుంది.

విద్యా అర్హత:

ఈ Turito Part Time Jobs in Telugu కు ఏదైనా డిగ్రీ చదువుకొని ఉంటే అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగింది. డిగ్రీ చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగినది. 

వయస్సు:

ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు గరిష్ట వయసును తెలియజేయలేదు కావున గరిష్టంగా ఎంత వయసు ఉన్నా కూడా దరఖాస్తు సమర్పించవచ్చు. 

చేయవలసిన పని: 

  • 4వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో గణితం సైన్స్ మరియు ఇంగ్లీష్ క్లాసులు చెప్పడం.
  • నిపుణుల మార్గదర్శకత్వం లో విద్యార్థులకు మంచి శిక్షణ అందించడం ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం.
  • మనం ఇంటి నుండి నచ్చిన సమయంలో పనిచేస్తే సరిపోతుంది. 
  • విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తూ పని చేయాలి.

కావాల్సిన అర్హతలు:

ఈ Turito Part Time Jobs in Telugu కావలసిన అర్హతలను మనం ఒక్కసారి చూసుకుంటే 

  • మీరు డిగ్రీ గణితం, సైన్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టుల నందు పూర్తి చేసి ఉండాలి.
  • కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. 
  • పిల్లల అవసరాలను ఆధారంగా తీసుకొని వాళ్లకు బోధన చేయవలసి ఉంటుంది.
  • కంప్యూటర్ లేదా మొబైల్ వాడడం తప్పనిసరిగా రావాలి.
  • ఆన్లైన్లో క్లాసులు చెప్పడం తెలిసి ఉంటే చాలా సులభంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. 
  • మొబైల్ లేదా కంప్యూటర్ నందు టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.

జీతం:

ఈ ఉద్యోగులకు మీరు ఎంపిక అయితే రోజు కనీసం మనకు వెయ్యి రూపాయల జీతం చెల్లించడం జరుగుతుంది గరిష్టంగా నెలకు మీరు 60 వేల వరకు జీతం పొందడం జరుగుతుందని నోటిఫికేషన్ నందు తెలిపారు. 

10వ తరగతి ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు

చాట్ చెయ్యడం వస్తే వెంటనే ఇంటి నుండి పని

వార్డు సచివాలయం లో సూపర్ న్యుమరిక్ పోస్టులు

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు ఎంపిక విధానం మొదట మీరు ఆన్లైన్లో మీ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ నిర్వహించి మనం ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మనకు ఈ ఉద్యోగం సంబంధించిన ఆఫర్ లెటర్ విడుదల చేయడం జరుగుతుంది. 

Part Time Jobs in Telugu

Apply విధానం:

ఈ Turito Part Time Jobs in Telugu సంబంధించి అప్లై చేసుకోవడానికి మన పూర్తి వివరాలను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఈ అప్లై లింక్ మరియు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను కింద ఇవ్వడం జరిగినది. 

Notification Details & Apply Online

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

2 thoughts on “Part Time Jobs in Telugu: Turito సంస్థలో పార్ట్ టైం గా పనిచేసే ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment

error: Content is protected !!