APSRTC Jobs Update:
ఆంధ్రప్రదేశ్లో చాలామంది నిరుద్యోగులు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని ఎదురు చూస్తున్నారు వారందరికీ శుభవార్త రావడం జరిగినది 3,500 డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగినది పూర్తి సమాచారాన్ని చూసి తెలుసుకోండి.
ప్రస్తుతం ఆర్టీసీలో పదివేల బస్సులు ఉన్నాయి వీటిలో ఉద్యోగాలు భారీ స్థాయిలో ఖాళీలు ఉండడం జరిగినది ప్రస్తుతం ప్రభుత్వ వివరాలు ప్రకారం పదవీ విరమణ కారణంగా డ్రైవర్ల కొరత చాలా పెరగడం జరిగినది 3500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదిక సమర్పించడం జరిగినది.
సిఎం సమీక్ష వివరాలు:
ఆర్టీసీ పైన ఈరోజు అనగా 21 ఆగస్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేయడం జరిగినది ఇందులో అధికారులు ఖాళీల వివరాలు సమర్పించడం జరిగినది. ఈ ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి కావున వీటి కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్త అని భావించవచ్చు.
విద్యా అర్హత:
ఈ APSRTC Jobs విడుదల చేస్తే ఈ డ్రైవర్ పోస్ట్ లకు కేవలం పదవ తరగతి ఉత్తీర్ణులు అయిన వారు మాత్రమే అర్హులు కావున పదవ తరగతి చేసి ఉన్నవారు సిద్ధంగా ఉండండి.
రైల్వే శాఖలో 8000 పోస్టులు భర్తీ
ఇతర అర్హతలు:
పదవ తరగతి తో పాటు మీ వద్ద హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అనుభవం ఉంటే ఈ ఉద్యోగాలకు ఎంపికవడం చాలా సులభం డ్రైవింగ్ చేయడం రావాల్సి ఉంటుంది కావున అభ్యర్థులు మీ డ్రైవింగ్ లైసెన్స్ సరిచూసుకోండి.
నియామకాలు ఎప్పుడు:
ప్రస్తుతం ఆర్టీసీలో కొత్త కొత్త బస్సులు 1450 వరకు కొనుగోలు చేయడం జరిగినది వీటికి కచ్చితంగా డ్రైవర్లు కావాలి తీవ్రంగా డ్రైవర్ల కొరత ఉన్న కారణంగా జిల్లాల వారీగా భర్తీ చేసుకునే అవకాశం ఉంది కావున జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేరువేరుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
కావాల్సిన ధ్రువపత్రాలు:
ఈ APSRTC Jobs దరఖాస్తు చేయు సమయంలో మనకు కావాల్సిన ధృవపత్రాలు ఈ విధంగా ఉంటాయి.
- పదవ తరగతి సర్టిఫికెట్
- డ్రైవింగ్ లైసెన్స్
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
ఎంపిక విధానం:
ఈ APSRTC Jobsకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం డ్రైవింగ్ టెస్ట్ మాత్రమే నిర్వహిస్తారు కావున డ్రైవింగ్ తెలిసినవారు సులభంగా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి డ్రైవింగ్ టెస్ట్ సమయంలో ఎటువంటి పొరపాట్లు చేసిన ఈ ఉద్యోగం రాదు కావున అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి డ్రైవింగ్ పై పట్టు సాధించండి.
కండక్టర్ పోస్టులు భర్తీ.?
కండక్టర్ పోస్టులు కూడా భారీగా ఖాళీలు ఉన్నాయి కానీ వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు అనే సమాచారం ఇంకా రాలేదు చాలామంది ఈ పోస్టుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు కావున ప్రభుత్వం వెంటనే వీటిని కూడా భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఖాళీలు కూడా భర్తీ అయ్యే అవకాశం కావున ప్రభుత్వం వీటిపైన దృష్టి సారించాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు
దరఖాస్తు విధానం:
ఈ APSRTC Jobs మనం ఆన్లైన్లోనే ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన లింకును క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా మీరు మీ నోటిఫికేషన్ చూసుకోగలరు. ఇంకను ఈ నోటిఫికేషన్ విడుదల చేయలేదు ప్రస్తుతం ఆదేశాలు మాత్రమే రావడం జరిగినది నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.