AP శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | AP Welfare Department Jobs 2024 | Latest AP Jobs in Telugu

AP Welfare Department Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ లోని సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ హోమ్ నందు వివిధ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి అర్హత,ఎంపిక విధానం, వయస్సు పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్టుల వివరాలు:

ఉద్యోగంఖాళీలు సంఖ్య
కుక్3
హెల్పర్ కం వాచ్మెన్2
ఎడ్యుకేటర్3
మ్యూజిక్ టీచర్3
ఆఫీస్ ఇంచార్జ్1
PT & యోగ టీచర్1

మొత్తం 13 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

జీతం వివరాలు:

ఉద్యోగంజీతం
కుక్9,930/-
హెల్పర్ కం వాచ్మెన్7,944/-
ఎడ్యుకేటర్5000/-
మ్యూజిక్ టీచర్5000/-
ఆఫీస్ ఇంచార్జ్33,100/-
PT & యోగ టీచర్5000/-

వయస్సు:

ఈ AP Welfare Department Jobs 2024 సంబంధించి 25 నుండి 42 సంవత్సరాల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు చదలింపు ఉంటుంది PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసు చదలింపు ఇస్తున్నారు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేయడానికి 10th/ఇంటర్/ డిగ్రీ/పీజీ చేసిన అభ్యర్థులు పరుగులని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. పోస్టల్ వారీగా విద్యార్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు గమనించగలరు.

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ AP Welfare Department Jobs 2024 లో అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వారు చిల్డ్రన్ హోమ్స్ నందు ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

AP Welfare Department Jobs 2024
AP Welfare Department Jobs 2024

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మీ విద్యార్హతలు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 

More Jobs:

పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్

టెక్ మహీంద్రా సమస్యలో ఇంటి నుండి పని 

AP అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

దరఖాస్తు విధానం:

ఈ ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 4 సెప్టెంబర్ నుండి 13 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగినది క్రింద తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చిరునామా: జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారిని కార్యాలయం, తలసంగి దగ్గర, బాలసదన్ పక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా.

APPLY ఫీజు:

ఈ AP Welfare Department Jobs 2024 దరఖాస్తు చేయుటకు ఎటువంటి ఫీజు లేదు అందరూ అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోండి. 

ఈ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే డౌన్లోడ్ చేసి దరఖాస్తు చేయండి. 

Notification & Application

Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

Leave a Comment

error: Content is protected !!