AP Super Numeric Jobs 2024: వార్డు సచివాలయంలో సూపర్ న్యూమరిక్ పోస్టులు భర్తీ

AP Super Numeric Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు సంబంధించిన చర్చ ప్రస్తుతం మొదలైంది ఆ పోస్టుల పేరు సూపర్ న్యూమరిక్ అసలు ఈ ఉద్యోగాలు ఏంటి వీటికి ఎవరు అర్హులు ఈ పోస్టులను ఎలా భర్తీ చేస్తారు అని పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఏపీ రాష్ట్ర క్యాబినెట్ 28 వ తేదీన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం నందు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందులో ఈ సూపర్ న్యూమరిక్ 269 పోస్టుల భర్తీ. 

AP Super Numeric Jobs 2024 details:

ఈ పోస్టులను రాష్ట్ర మున్సిపల్ శాఖలో భర్తీ చేయనున్నారు అసలు ఎందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు అనే సమాచారం ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాలను 2019లో మొదలు పెట్టడం జరిగినది ఆ సమయంలో వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ సెక్రటరీ పోస్టులను భర్తీ చేశారు అందులో బీకాం చదివిన 300 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగినది కానీ ఈ ఉద్యోగానికి బీకాం అర్హత లేదని అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ రద్దు చేయడం జరిగినది.

అందులో మొదటగా కొంతమంది అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించి ఈ పోస్టులకు మేము అర్హులైన మాకు ఉద్యోగాలు ఇచ్చి రద్దు చేశారని కోర్టుకు పూర్తి వివరాలను తెలియజేశారు హైకోర్టు ఆదేశాల అనుగుణంగా ఈ అభ్యర్థులను తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి అందులో భాగంగా కోర్టు లో కేసు వేసిన అభ్యర్థులకు ఉద్యోగం ఇవ్వడం జరిగినది అందులో ఈ 269 మంది అభ్యర్థులు ఆ సమయంలో కోర్టులో కేసును దాఖలు చేయలేదు. 

10వ తరగతి ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు

చాట్ చెయ్యడం వస్తే వెంటనే ఇంటి నుండి పని

ఈ ఆదేశాలను మాకు కూడా వర్తింపజేయాలని ఈ 269 మంది అభ్యర్థులు హైకోర్టుకు అభ్యర్థన పెట్టుకోవడం జరిగింది కోర్టు ఆదేశాలు అనుసారం ఈ అభ్యర్థులకు ప్రస్తుతం ఉద్యోగం ఇస్తున్నారు కానీ వాటి వెల్ఫేర్ పోస్టులు ఇవ్వకుండా ఎందుకు ఈ సూపర్ ఇస్తున్నారు..?

Why AP Super Numeric Jobs 2024:

ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వార్డు వెల్ఫేర్ పోస్టులు ఖాళీగా లేవు కావున కొత్తగా ఈ సూపర్ న్యూమరిక్ పోస్టులను సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం ఆ అభ్యర్థులకు న్యాయం చేయనుంది. ఈ పోస్టులను కొత్త అభ్యర్థులకు ఇవ్వరు కేవలం ఆ సమయంలో పరీక్ష రాసి ప్రస్తుతం కోర్టు కేసులో ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్ట్ ఇస్తున్నారు. 

AP Super Numeric Jobs 2024 equal to sachivalayam:

ఈ సూపర్ న్యూమరిక్ పోస్టులు సచివాలయం పోస్టులతో సమానమా అనేది మనం ఒకసారి చూసుకుంటే ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది వారికి ఏ పని అప్పగించాలి వారికి ఎంత జీతం ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారం ఉంటుంది. 

AP Super Numeric Jobs 2024 Salary:

ఈ పోస్టులకు జీతం వార్డు వెల్ఫేర్ సెక్రెటరీ సమానంగా ఇవ్వనన్నారు కావున ఈ జీతం విషయంలో ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మున్సిపల్ శాఖలో ఏ పని అప్పగిస్తారో అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది.

AP Super Numeric Jobs 2024

Conclusion:

సూపర్ న్యూమరిక్ పోస్టులకు కొత్త అభ్యర్థులు అర్హులు కాదు కావున వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాదు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఇతర నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి వాటికి ప్రిపరేషన్ మొదలుపెట్టండి.

Join WhatsApp Channel

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

3 thoughts on “AP Super Numeric Jobs 2024: వార్డు సచివాలయంలో సూపర్ న్యూమరిక్ పోస్టులు భర్తీ”

Leave a Comment

error: Content is protected !!