AP Outsourcing Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ సమగ్ర శిక్ష అభియాన్ నోటిఫికేషన్ 2024 విడుదల చేశారు ఇందులో 1333 ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ KGBV AP Outsourcing Jobs 2024 కు దరఖాస్తు చేయాలంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేయండి
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం(KGBV) సమగ్ర శిక్ష అభియాన్ లో ఖాళీగా ఉన్న పోస్టుల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ నందు మహిళలకు 1333 వివిధ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత:
ఈ AP Outsourcing Jobs 2024 సంబంధించిన విద్యా అర్హత 10th/ఇంటర్/డిగ్రీ/పీజీ చేసి ఉండాలి పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ నందు చూడండి.
జీతం:
ఈ పోస్టులకు సంబంధించిన జీతం పోస్టును అనుసరించి 18,000/- నుండి 34,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ లభించవు.
🔥కాల్స్ చేసి మాట్లాడుతూ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు విడుదల
ఎంపిక విధానం:
ఈ AP Outsourcing Jobs 2024 సంబంధించి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు క్రింద తెలిపిన విధంగా మీకు విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు మొత్తం మెరిట్ వంద మార్కులకు.
- పదవ తరగతి మెరిట్ కు 10 మార్కులు
- ఇంటర్ 10 మార్కులు
- డిగ్రీ/పీజీ 40 మార్కులు
- BED(కొన్ని పోస్టులకు) 30 మార్కులు
- అనుభవం 10 మార్కులు
పైన తెలిపిన ఎంపిక విధానం పోస్టుల వారీగా మారుతుంది Official నోటిఫికేషన్ నందు పూర్తి వివరాలు చూడండి
ముక్యమైన తేదీలు:
కార్యాచరణ | తేదీలు |
పేపర్ నోటిఫికేషన్ | 24-09-2024 |
అప్లికేషన్ మొదలు | 26-09-2024 |
అప్లికేషన్ చివరి తేది | 10-10-2024 |
మెరిట్ లిస్ట్ | 14-10-2024 |
సర్టిఫికెట్ వెరిఫికేషన్ | 17-10-2024 |
ఫైనల్ మెరిట్ లిస్ట్ | 19-10-2024 |
అపాయింట్మెంట్ ఆర్డర్ | 23-10-2024 |
ఉద్యోగంలో చేరాలి | 24-10-2024 |
గమనిక: నాన్ టీచింగ్ ఉద్యోగాలకు 15 అక్టోబర్ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
🔥ఆంధ్రప్రదేశ్ ఉపాధి ఆఫీసు ద్వారా 1458 పోస్టులు భర్తీ
దరఖాస్తు విధానం:
ఈ AP Outsourcing Jobs 2024 పోస్టులకు Online లో 26 సెప్టెంబర్ నుండి 10 అక్టోబర్ (నాన్ టీచింగ్ పోస్టులకు 15 అక్టోబర్) వరకు దరఖాస్తు చేసుకోవాలి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు ఆన్లైన్ దరఖాస్తు లింకు కింద ఇవ్వడం జరిగినది.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి